Western Railway Apprentice Recruitment 2022 in Telugu 

Western Railway Apprentice Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

వెస్టర్న్ రైల్వేలో 3612 ఖాళీలు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్ అప్రెంటిస్లు మొత్తం ఖాళీలు : 3612 ట్రేడులు : ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ , పాసా.

అర్హత : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్సీవీటీ / ఎస్సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు : 27.06.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది : 2022, జూన్ 27.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts