Latest YSR Veterinary Hospital job notification 2022 APSSDC Job Recruitment In Telugu 2022

Latest YSR Veterinary Hospital job notification 2022 APSSDC Job Recruitment In Telugu 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పశు సంచార వైద్యశాలలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కంచికచర్ల, న్యూస్టుడే: వైఎస్సాఆర్ పశు సంచార వైద్యశాలకు సంబంధించి 1962 కాల్ సెంటర్లోని వివిధ విభాగాల్లో పని చేసేందుకు అర్హులైన వారికి సోమవారం, మంగళవారం గొల్లపూడి వన్ సెంటర్లోని జీవీకే సంస్థ కార్యాలయంలో ఇంట ర్వ్యూలు నిర్వహిస్తామని సంచార వైద్యశాలల జిల్లా మేనేజర్ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంచార వైద్యశాలలకు కావాల్సిన డ్రైవర్లకు కూడా నియామ కాలు జరుగుతాయని చెప్పారు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసిన వారు వైద్యుల పోస్టులకు, వెటర్నరీ సైన్స్ డిప్లమో పూర్తి చేసిన వారు ప్యారావెట్ ఉద్యోగాలకు, డ్రైవర్ పోస్టులకు 10 వ తర గతి ఉత్తీర్ణతతో పాటు హెవీ లైసెన్సు లేదా ఎల్ఎమ్వీ కలిగి ఉన్నవారు ఇంటర్వ్యూ లకు హాజరుకావచ్చని చెప్పారు. పూర్తి వివ రాలకు 9490088953 నెంబరులో సంప్రదిం చవచ్చని తెలిపారు.

➡️Register at Click Here  

➡️Register with the below link Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts