CDFD Recruitment 2022 Apply Online Latest Jobs Notification in Telugu

CDFD Recruitment 2022 Apply Online Latest Jobs Notification in Telugu

హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ) .. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

అర్హత : పోస్టుల్ని అనుసరించి డీఎంఎల్డీ, బీఎస్సీ/ డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచీ/ ఎండీ/ ఎంఎస్ ఉత్తీ ర్ణులవ్వాలి. సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్/ గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభ వంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : షార్టిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 20.06.2022. 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Website & Apply Link Click Here

➡️More Govt Jobs Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *