Latest Jobs Alert : 10+2 అర్హతతో ప్రభుత్వ కళాశాలలో ఆఫీస్ అటెండర్ పర్మనెంట్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ | NIT Non-Teaching Recruitment 2026 Notification Apply Now and Check All Details In Telugu

Latest Jobs Alert : 10+2 అర్హతతో ప్రభుత్వ కళాశాలలో ఆఫీస్ అటెండర్ పర్మనెంట్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్  |  NIT Non-Teaching Recruitment 2026 Notification Apply Now and Check All Details In Telugu

Latest National Institute of Technology (NIT) Superintendent, Technical Assistant, Technician, Office Attendant Requirement 2026 in Telugu : నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్‌పూర్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కొరకు భారత జాతీయుల నుండి నిర్దేశిత ఫార్మాట్‌లో (ఆన్‌లైన్ నిర్దేశిత ఫారం మాత్రమే) దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 01/10/2026. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30/10/2026. నియామక ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్, అనగా https://nitrr.ac.in/advertisement.php ను క్రమం తప్పకుండా సందర్శించవలసిందిగా కోరడమైనది.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, సాంకేతిక నిపుణుడు &  ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Latest NIT Non-Teaching Requirement  2026 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2026
వయసు  18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజురూ.1770/- to 2360/-.
విద్యా అర్హత10+2, డిప్లమా & ఎన్ని డిగ్రీ 
ఎంపిక విధానముఆన్లైన్ లో పరీక్ష, ఇంటర్వ్యూ 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్https://nitrr.ac.in/advertisement.php
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 01/10/2026
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30/10/2026

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ రిక్రూమెంట్ లో సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, సాంకేతిక నిపుణుడు &  ఆఫీస్ అటెండెంట్ – 37 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

Minimum Age 18 సంవత్సరాలు 
Maximum Age 30 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే 

  • సూపరింటెండెంట్ & టెక్నికల్ అసిస్టెంట్ : రూ. ₹35,400/- to ₹1,12,400/- 
  • సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ : రూ.₹25,500/- to ₹81,100/- 
  • సాంకేతిక నిపుణుడు :: రూ.₹21,700/- to ₹69,100/- 
  • ఆఫీస్ అటెండెంట్ రూ.₹18,000/- to ₹56,900/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకురూ. 2360/- (రూ. 2000 + 18% GST)
SC/ST/PWDరూ. 1770/- (రూ. 1500 + 18% GST)

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

  • సూపరింటెండెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో మాస్టర్స్ డిగ్రీ. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ వంటి కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం.
  • టెక్నికల్ అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి భూగర్భ శాస్త్రం ఒక సబ్జెక్టుగా ఉన్న సైన్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి భూగర్భ శాస్త్రం/అనువర్తిత భూగర్భ శాస్త్రంలో కనీసం 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో మాస్టర్స్ డిగ్రీ.
  • సీనియర్ అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత, నిమిషానికి కనీసం 35 పదాల టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం.
  • సీనియర్ టెక్నీషియన్ :: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి, కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉన్న సైన్స్‌తో సీనియర్ సెకండరీ (10+2)లో కనీసం 60% మార్కులు.
  • సాంకేతిక నిపుణుడు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (10+2) మరియు కార్పెంట్రీలో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి గల ఐటిఐ కోర్సు. లేదా సెకండరీ (10వ తరగతి)లో కనీసం 60% మార్కులు మరియు కార్పెంట్రీలో 2 సంవత్సరాల ఐటిఐ సర్టిఫికేట్.
  • ఆఫీస్ అటెండెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2).

ముక్యమైన తేదీలు

మీరు ఈ NIT జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ01 అక్టోబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ30 అక్టోబర్ 2026

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•స్క్రీనింగ్ టెస్ట్

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 01/10/2026. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30/10/2026. నియామక ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్, అనగా https://nitrr.ac.in/advertisement.php ను క్రమం తప్పకుండా సందర్శించవలసిందిగా కోరడమైనది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Notification Pdf Click Here  
Apply link  Click Here  
Official Website Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *