AP School Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 28, 29న ఆ స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన

AP School Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 28, 29న ఆ స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన

AP School Simhachalam Giripradakshina Holidays 2026 Latest News  : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 28,29న సింహాచలం గిరిప్రదక్షిణ.. ఆ స్కూళ్లకు సెలవు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లాలో సింహాచలంలో ఈనెల 28, 29వ తేదీలలో గిరిప్రదక్షిణ జరుగుతుందని ఆలయ ఈవో గారు తెలిపారు. జూలై 28న మధ్యాహ్నం రెండు గంటల తొలి పావంచా వద్ద పుష్కర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ప్రదక్షిణ మార్గంలోని ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అలాగే ఆ మార్గదర్శకంలో 32 కిలోమీటర్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండు రోజులు అన్ని రకాల ఆర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుంది.

ఏపీ 2026-27 అకాడమిక్ జాబ్ కేలండర్ ఆధారంగా దసరా సెలవులుగా 12 to 21 అక్టోబర్ 2026 వరకు, సంక్రాంతి సెలవులు 11 to 17 జనవరి 2027 వరకు  ఉంటాయని పేర్కొన్నారు. క్రిస్మస్ సెలవులు 20 to 27 డిసెంబర్ వరకు  ఉటాయి. అలాగే టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 8 to 18 ఫిబ్రవరి 2027 వరకు  ఉంటాయని తెలిపారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు ఫైనల్ గా పబ్లిక్ పరీక్షలు 15  to 31 మార్చి 2027 వరకు జరగనున్నయని తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *