Free Fire and Safety Course 2026 : ఫైర్, సేఫ్టీ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Free Fire and Safety Course 2026 : ఫైర్, సేఫ్టీ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Free Fire and Safety Course Training2026  Details in Telugu : నిరుద్యోగులకు భారీ శుభవార్త… నేషనల్ సెంటర్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ కోర్స్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

ఫైల్స్ సేఫ్టీ కోర్స్ అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడపా వెంకటరెడ్డి గారు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కోర్స్ చేసేందుకు అర్హత ఇంటర్, డిప్లమా, డిగ్రీ,పీజీ లేదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తికరమైన యువకుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మరిన్ని వివరాల కోసం 9701496748, 6302355872 లేదా https://www.ncttindia.com/ వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరుకున్నారు.

పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా ఫ్రీ భోజనం, ఫ్రీ కోచింగ్ ఫ్రీ వసతి.. మరియు ఉపాధి అవకాశం

పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ తెలంగాణా ప్రభుత్వం అధ్వర్యంలో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ లొ తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులకు ఉచిత భోజన వసతి తో కూడిన శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ అనంతరం ఉద్యొగం కల్పించబడును.

విధ్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫొటొలతో సంస్థలో హజరు కావలెను.

కంప్యూటర్ హర్డ్ వేర్ :  3 నెలలు – SSC పాస్ – 18 -25 Yrs

కంప్యూటర్ హర్డ్ వేర్, సి.సి టివీ, సెల్ ఫొన్ రిపైరింగ్ : 6 నెలలు – SSC పాస్ – 18 -25 Yrs

ఎలక్ట్రిషియన్ మరియు సోలార్ ఇన్ స్టాలేశన్ : 6 నెలలు – ITI పాస్ – 18 -25 Yrs

ఆటోమొబైల్ – EV టూ వీలర్ సర్వీస్ టెక్నిషియన్ : 2 నెలలు – యస్.యస్.సి పాస్ – 18-30 Yrs

ఆడ్మిషన్లకు చివరి తేది: 29.06.2026 (సోమ వారం)

బస్ నంబర్ : 524 దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ నుండి సౌకర్యం కలదు.

సమీప రైల్వే స్టేషన్లు: బీబి నగర్, భువనగిరి, సికింద్రాబాద్

ఫోన్ నంబర్లు: 9133908000, 9133908111, 9133908222, 9948466111

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *