AP 10th Class Exam 2026 Marks Add : 10th క్లాస్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
AP 10th Class Exam 2026 Board decides to add 7 marks all details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో SSC పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త.. పరీక్షల్లో సందిగ్ధపు సమాధానాలున్న ప్రశ్నలను సమాధానం చేసిన విద్యార్థులకు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలలో సందిగ్ధపు సమాధానాలున్న ప్రశ్నలను సమాధానం చేసిన వారికి మార్క్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాసిన విద్యార్థులకు తుది ఫలితాలలో ఏడు మార్కులు కలపాలి నిర్ణయం తీసుకున్నారు. వాటిపై ప్రిన్సిపల్ వేల్యుయేషన్ సూచనలను DEOలకు పంపుతున్నట్లు తెలిపాయి.
SSC బోర్డు ఆదేశాల మేరకు HINDIలో 2, ENGLISHలో 5 మార్కులు కలవనున్నాయి. మరో 3ప్రశ్నలపైనా పేరెంట్స్ విన్నవించారు. కాగా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని, విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు వివరించాయి. ఈ సంవత్సరం పరీక్షలలో కొన్ని ప్రశ్నలలో పొరపాటు అస్త్రత ఉన్నట్లు బోటు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థులకు నష్టం లేకుండా గ్రేస్ మార్కులను ఇవ్వాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మూల్యంకణ 6వ తేదీ నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగుతుంది.

జిల్లా కలెక్టర్, ఏలూరు జిల్లా వారి ఆదేశముల మెరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2025-26 సం॥నకు దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించి (17), గ్రూప్-4 మరియు (12) క్లాస్-4 పోస్టుల భర్తీకై అర్హులైన దివ్యాంగుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ప్రతి పోస్టునకు విద్యార్హత మరియు కేటగిరిలలో గల ఖాళీల వివరములు మరియు నమూనా దరఖాస్తుతో కూడిన పూర్తి వివరములు https://eluru.ap.gov.in నందు Recruitment లో పొందుపరచడమైనది. కావున సదరు పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు ది.21.04.2026, సా.5.00 గం.ల లోగా దరఖాస్తు చేసుకొనవలెను. ఇతర వివరములకు 08812 234146 ఫోను నంబరుకు సంప్రదించగలరు.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

