No Fee | భారత వాతావరణ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | IMD Recruitment 2025 Apply Now
IMD Recruitment 2025 Latest Admin Assistant & Scintific Assistant Jobs Notification Apply Now : భారత వాతావరణ శాఖ (IMD) లో ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & అడ్మిన్ అసిస్టెంట్ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 24, 2025 నుండి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును డిసెంబర్ 14, 2025 లోపు సమర్పించాలి.
భారత వాతావరణ శాఖ (IMD) మిషన్ మౌసమ్ పథకం కింద ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & అడ్మిన్ అసిస్టెంట్ ఒప్పంద ప్రాతిపదికన కొత్త నోటిఫికేషన్ విడుదల. మొత్తం పోస్టులు 134 ఉన్నాయి నెల జీతం 29,200/- to ₹1,23,100/- మధ్యలో జీతం ఇస్తారు. వయసు 50 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం & ప్రకటన వివరాలు https://mausam imd.gov లో రిక్రూట్‌మెంట్ విభాగం కింద అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తును డిసెంబర్ 14, 2025 లోపు సమర్పించాలి.

IMD Admin Assistant & Scintific Assistant Job Recruitment 2025 Apply 134 Vacancy Overview :
సంస్థ పేరు :: భారత వాతావరణ శాఖ (IMD)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & అడ్మిన్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 134
వయోపరిమితి :: 50 సంవత్సరాలు
విద్య అర్హత :: Any డిగ్రీ, M.Sc & B.Tech/BE
నెల జీతం :: రూ29,200/- to ₹1,23,100/-
దరఖాస్తు ప్రారంభం :: 24 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://mausam.imd.gov.in/
»పోస్టుల వివరాలు:
•ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & అడ్మిన్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు. మొత్తం 134 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి
•ప్రాజెక్ట్ సైంటిస్ట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా మెటియోరాలజీ లేదా అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో అర్హత డిగ్రీ స్థాయిలో కనీసం 60% మార్కులతో M.Sc. డిగ్రీ. లేదా పైన పేర్కొన్న సబ్జెక్టులలో కనీసం 60% మార్కులతో బి.టెక్/B.Tech/BE డిగ్రీ. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి కనీసం 50% మార్కులతో పైన పేర్కొన్న సబ్జెక్టులలో డాక్టోంట్ డిగ్రీ లేదా M. Tech/ME డిగ్రీ.
•సైంటిఫిక్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ. గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•అడ్మిన్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ, మరియు) కంప్యూటర్ ప్రావీణ్యం పదో తరగతి ఉత్తీర్ణత.
»నెల జీతం :
14 డిసెంబర్ 2025 నాటికి పోస్టును అనుసరించి రూ.29,200/- to ₹1,23,100/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయస్సు (14.12.2025 నాటికి) పోస్టును అనుసరించి 18 to 35, 50 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»దరఖాస్తు రుసుము: లేదు.
»ఎంపిక విధానం: ముఖ్యమైన అర్హతలు కనీస అర్హతలు మరియు వాటిని కలిగి ఉండటం అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవడానికి అర్హత ఇవ్వదు ప్రకటనకు ప్రతిస్పందనగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే, అన్ని అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవడం సౌకర్యంగా లేదా సాధ్యం కాదు కాబట్టి, భారత వాతావరణ శాఖ (IMD) స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక బోర్డు ముందు ఇంటర్వ్యూకు పిలవవలసిన అభ్యర్థుల సంఖ్యను సహేతుకమైన పరిమితికి పరిమితం చేయవచ్చు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం & ప్రకటన వివరాలు https://mausam imd.gov లో రిక్రూట్‌మెంట్ విభాగం కింద అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24.11.2025
•ఆఫ్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 14.12.2025.

🛑Notification Pdf Click Here
🛑 Apply Link Click Here
🛑Official Website Click Here

