పరీక్ష లేదు ఫీజు లేదు.. మున్సిపల్ కార్పొరేషన్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | GHMC Municipal Corporation Notification 2025
Latest Municipal CorporationRecruitment 2025 Latest GHMC Notification Out : హై ఫ్రెండ్స్ మీరు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఆలా అయితే – ఒక్క ఆర్టికల్ నీ చదవండి. Male మరియు female ఇద్దరికీ వేకెన్సీస్ ఉన్నాయి.. మున్సిపల్ కార్పొరేషన్ మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ లో 17 విభాగాలలో కాంట్రాక్టు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 18 అక్టోబర్ 2025 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్లో పనిచేయడానికి సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్, వెటర్నరీ ఆఫీసర్, అడ్మిన్ ఆఫీసర్, రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ అసిస్టెంట్, ట్రెయినింగ్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, డేటా అనలిస్ట్, డేటా మేనేజర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ కాంట్రాక్టు పోస్టులకు నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి అన్ని జిల్లా అభ్యర్థులు మొబైల్ లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. సహా మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హతలు:
ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగంలో Any డిగ్రీ, PG, ఎంబీబీఎస్, పీహెచ్ఎతో అర్హతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి:
ఉద్యోగాలను అనుసరించి 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
నెల జీతం
పోస్టును అనుసరించి నెలకు రూ.₹25,000/- to రూ.₹1,75,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 03 అక్టోబర్ 2025
దరఖాస్తుకు చివరి తేదీ: 18 అక్టోబర్ 2025
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్షతో లేకుండా విద్య అర్హత మెరిట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
ఎలా దరఖాస్తు చేయాలి:
అధికారిక వెబ్సైట్ https://ghmc.gov.in/MSUApplicationForm.aspx ద్వారా సందర్శించండి. అవసరమైన వివరాలను పూర్తి చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here