Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు
APEPDCL Junior Linemen Grade-2 Notification 2025 Village/Ward Secretariat Jobs vacancy all details in Telugu : విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్)లో ఆంధ్రప్రదేశ్ గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో పనిచేయడా నికి 398 అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు : ఎనర్జీ అసిస్టెంట్స్(జూనియర్ లైన్ మెన్ గ్రేడ్-2) పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30
దరఖాస్తు విధానము : https://apeasternpower.com/