AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP Thalliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో తల్లి వందనం సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం రెండవ జాబితా ఈరోజు విడుదల చేస్తారు రెండు విధాలుగా మీరు మీ పేరును చెక్ చేసుకోవచ్చు . వీరికి మాత్రమే 13000 డిపాజిట్.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న అభ్యర్థులకు. అర్హతను చెక్ చేసి రెండవ జాబితా విడుదల జూన్ 30వ తేదీన విడుదల చేయడం జరిగింది. తల్లికి వందనం రాని అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలియజేసినట్లయితే రెండవ జాబితా విడుదల చేయడం జరిగింది. రెండో జాబితా ఎలా చెక్ చేయాలి ఆర్టికల్ పూర్తిగా చదవండి మీకు అర్థమవుతుంది.

తల్లికి వందనం రెండవ జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవడం
తల్లికి వందనం రెండోవ జాబితాలో ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి.. ముందుగా ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఈ లింకు పైన క్లిక్ చేయండి. అందులో హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. తల్లికి వందనం ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. లబ్ధిదారి తల్లి ఆధార్ కార్డు ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేయడం వల్ల మీరు ఎలిజిబుల్లా లేదా అనేది స్క్రీన్ మీద కనబడుతుంది.
తల్లికి వందనం రెండోవ జాబితా కోసం ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ మిత్ర 9195523 00009 ద్వారా కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అందులో హాయ్ అని సెండ్ చేయండి. అందులో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. తల్లికి వందనం ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత తల్లి యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయండి మీరు ఎలిజిబుల్ లో లేదా అనేది తెలుస్తుంది.
గ్రామ వార్డు సచివాలయం వెళ్లేసి అక్కడ రెండవ జాబితా లిస్ట్ అనేది అతికించుంటారు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. లేదా డిజిటల్ అసిస్టెంట్ & వెల్ఫేర్ అసిస్టెంట్ సంప్రదించి. వాళ్లు మీ యొక్క తల్లి ఆధార్ కార్డు అడుగుతారు. అది ఇచ్చినట్లయితే వాళ్ళు చెక్ చేసి మీకు చెబుతారు. సెకండ్ మెరిట్ లిస్టు మీ నేమ్ ఉన్నట్లయితే జూలై 5 తేదీకే మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది.
తల్లికి వందనం అమౌంట్ ఎప్పుడు జమ అవుతుంది : తల్లికి వందనం రెండవ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే.. అమౌంటు జూలై 5వ తేదీన మీకు అకౌంట్లో ₹13,000/- పడడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయాలు సంప్రదించండి.

🔥Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల /
🔥Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
🔥Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి