Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point

HVF Junior Technician Notification 2025 : హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF) లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్లు 1850 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 జూలై 2025 లోపల అప్లై చేసుకోవాలి.  SC/ ST/ PwBD/ Ex-SM/ మహిళా అభ్యర్థులుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగుల కోసం అర్హత 10 తో పాటు ఐటీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 21000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిస్ లో ఇందులో జాబ్ అయితే ఉంటుంది ఫస్ట్ మూడు సంవత్సరాలు ఈ జాబ్ లో ఉంటారు.

హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF)జూనియర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసింది

సంస్థ పేరు :: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ టెక్నీషియన్ పోస్టుల ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 1850
దరఖాస్తు ప్రారంభం :: 28 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ ::  19 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://oftr.formflix.org/home లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు: 1850 ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత: కేవలం 10th, ITI పాస్ అయినా  అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

»వయసు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

»వేతనం: నెలకు 21,000 జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.300/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-

»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF) టెక్నీషియన్ ఉద్యోగాల కోసం 35 సంవత్సరాలు లోపు వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. SC/ ST/ PwBD/ Ex-SM/ మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులకు 300 అప్లికేషన్ తీసుకుంటుంది.

హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF) నోటిఫికేషన్ కోసం 28 జూన్ నుంచి 19 జూలై 2025 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు

🔥Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి

🔥Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి

🔥పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *