AP 10th Class Results 2026 Date : ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే
AP 10th Class Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకనం 6 ఏప్రిల్ 2026 తేదీ నుంచి మొదలై ఏప్రిల్ 15వ తేదీకి ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాలలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సరాసరి 99.05 శాతం మంది పరీక్ష హాజరైనట్లు సమాచారం. మార్పులు ఎంట్రీ కోసం ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన ఈ టాప్స్ విధానం ద్వారా మూల్యాంకనం మొదట్లో కొన్ని రోజులలో ట్యాబ్ సమస్యల వల్ల హ్యాంగ్ అవడం వంటి సమస్యల వల్ల ఆలస్యమైంది అయినప్పటికీ మూల్యాంకనం ప్రక్రియ విజయవంతంగా ముగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మూడు ఏప్రిల్ 2026న ముగించాయి. రాష్ట్రవ్యాప్తంగా 3415 కేంద్రాలలో ఈ పరీక్షలు జరిగాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకరణ 6 ఏప్రిల్ 2026 తేదీ నుంచి ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాలలో ఈ ప్రక్రియ కొనసాగి 15 ఏప్రిల్ 2026 తేదీన విజయవంతంగా ముగిసాయి. అయితే ఈ సంవత్సరం మార్క్స్ మాన్యువల్ తో పాటు ట్యాబ్లను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అయితే మార్క్స్ మాన్యువల్ తో పాటు టాప్ తో చేయడం వల్ల మొదట్లో టాబుల్లో ఇబ్బంది వచ్చింది. తరువాత విద్యాశాఖ అధికారి సాంకేతిక సమస్యల పరిష్కరించడంతో విజయవంతంగా మూల్యాంకనం ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా కొనసాగింది. మూల్యాంకనం తర్వాత మార్క్స్ నమోదు ప్రాసెస్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది అనంతరం మే మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు వెల్లడి చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే. మరిన్ని వివరాల కోసం SSC పబ్లిక్ ఎక్సమినేషన్స్ – 2026 వెబ్సైట్ ను https://bse.ap.gov.in/ సంప్రదించండి.
🛑AP10th Class Results Official Website Link
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 ఎప్పుడు విడుదల చేస్తారు
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 13 తేదీలలో ముగిసాయి. తెలంగాణలో 10వ తరగతి మార్చి 24వ తేదీ నుంచి 13 ఏప్రిల్ కొరకు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యాంకనం ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. తెలంగాణలో కూడా మే మొదటి వారంలో విడుదల చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరిన్ని వివరాల కోసం BSE తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ SSC బోర్డు వెబ్సైట్ ను https://bse.telangana.gov.in/ సంప్రదించండి.

🛑AP10th Class Results Official Website Link

