Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20,000 అందించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా జులై నెల కేంద్ర ప్రభుత్వం పీఎం- కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. అదేరోజున మనం కూడా అన్నదాతా సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేపించుకోవాలి తమ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లేసి.
కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం. ప్రతి రైతుకు రూ.20,000 అందించేలా చర్యలు తీసుకుంటాం’ అని TDP విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు.
- AllA Jobs | 10+2 అర్హతతో అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIA Non Teaching Recruitment 2026 Apply Now
- Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now
- Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now
- RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now
- 10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
- Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now
- Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now
- Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now

