Any డిగ్రీ అర్హతతో ఆధార్ కార్యాలయంలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || UIDAI Notification 2025 || Latest UIDAI Jobs

Any డిగ్రీ అర్హతతో ఆధార్ కార్యాలయంలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || UIDAI Notification 2025 || Latest UIDAI Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UIDAI Recruitment 2025 Notification Apply Now : UIDAI ప్రధాన కార్యాలయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో Enforcement division, Authentication Division, Aadhaar Usage Division, Media division, HR Division &  Technology Management division ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానించడం. స్టార్టింగ్ శాలరీ 20,000/ to 50,000/- ఇస్తారు. అప్లికేషన్ internship-uidai@uidai.net.in email చేస్తే చాలు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 01.06.2025 & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 10.06.2025 లో అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును నిర్ణీత ఫార్మాట్‌లో (అనుబంధం-ఎ) సివితో పాటు internship-uidai@uidai.net.in అనే మెయిల్ ఐడి ద్వారా సమర్పించవచ్చు.

UIDAI ఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: Unique Identification Authority of India (UIDAI) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: Enforcement division, Authentication Division, Aadhaar Usage Division, Media division, HR Division &  Technology Management division ఇంటర్న్‌షిప్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 15
దరఖాస్తు ప్రారంభం :: 01 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 10 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: internship-uidai@uidai.net.in లో అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

న్యూఢిల్లీలోని UIDAI ప్రధాన కార్యాలయంలో ఇంటర్న్‌షిప్ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి UIDAI దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫంక్షనల్ వింగ్ వారీగా/ అర్హతల వారీగా ఈ క్రింది సంఖ్యలో ఇంటర్న్‌లు నియమించబడతారు.

»పోస్టుల వివరాలు: Enforcement division, Authentication Division, Aadhaar Usage Division, Media division, HR Division &  Technology Management డివిజన్ జాబ్స్

»అర్హత: Graduate/ పోస్టుగ్రాడ్యుయేట్, B. Tech, LLB, M. Tech, MBA, Masters in Mass Communication/Media/ Journalism/ Equivalent & Bachelors in Animation/Visual Arts/Visual Effects/Equivalent & MBA పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయసు: 10-06-2025 నాటికి  అభ్యర్థి వయస్సు కనీసం 18 సం||రాల మరియు 45 సం||రాల కంటే ఎక్కువ ఉండకూడదు.

»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.20,000/- to రూ.50,000/- వరకు నెల జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 0/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.

»ఎంపిక విధానం: మౌలిక రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 01.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 10.06.2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

🔥SSC లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now

🔥ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now

🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి

🔥12th అర్హతతో కరెంట్ సబ్ స్టేషన్ లో 197 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | latest assistant job notification 2024 Telugu 

🔥10th అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్ లో ఫైర్‌మెన్ జాబ్స్ || Cochin Shipyard Limited (CSL) Fireman, Semi Skilled Rigger & Cook job recruitment apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *