Air Force Jobs 2025 : No Fee 10th అర్హతతో MTS & లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

Air Force Jobs 2025 : No Fee 10th అర్హతతో MTS & లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telugu Jobs Point (May 17) : Air Force Group C Lower Division Clerk and MTS Job Recruitment 2025 : కేవలం 10th పాస్ చాలు… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గ్రూప్ C సివిలియన్ లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, హిందీ టైపింగ్, స్టోర్ కీపర్, కార్పెంటర్, పెయింటర్, హౌస్ కీపర్ స్టాఫ్, డ్రైవ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం 2025 సంవత్సరానికి సంబంధించి నియామక ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు 153  ఉన్నాయి. లైఫ్ సెటిల్ అయ్యే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ ఉద్యోగాలకు కి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. అర్హత జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

Air Force Group C Civilian నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు

»సంస్థ పేరు :: Air Force Group C Notification 2025
»పోస్ట్ పేరు :: lower division clerk, హిందీ టైపిస్ట్, కుక్, స్టోర్ కీపర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాప్ & డ్రైవర్ లో ఉద్యోగాలు
»మొత్తం పోస్ట్ :: 153
»దరఖాస్తు ప్రారంభం :: 17 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ ::  15 జూన్ 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.

వయసు(15 జూన్ 2025 నాటికి)
• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
• వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, మరియు ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం

విద్య అర్హత : 10వ తరగతి, ITI, 12వ తరగతి & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 153 పోస్టులు ఉన్నాయి.

»వేతనం: పోస్టుల ఆధారంగా వేతనం వేరుగా రూ 25,000/- నుంచి రూ 81,600/- వరకు నెల జీతం ఇస్తారు.

»ఎంపిక విధానం:  రాతపరీక్ష, స్కిల్ టెస్ట్,మెడికల్ పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో మీకు ఇష్టమున్న హెడ్ క్వార్టర్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 17.05.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 15.06.2025.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🔥Job Mela : 10th అర్హతతో ప్రైవేట్ కంపెనీలలో భారీ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి👇👇👇

🔥TG Jobs : తెలంగాణలో త్వరలో 20000 పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

🔥AP DSC 16347 ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు

🔥ECIL Requirement 2025 : విద్యుత్ శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *