Job Mela : 10th అర్హతతో ప్రైవేట్ కంపెనీలలో భారీ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి
Telugu Jobs Point (May 17) : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎన్ ఈ ఆర్ స్కూల్ ఆవరణంలో ఈనెల 21వ తేదీన మెగా జాబ్ మేళా ఎలా నిర్వహిస్తున్నారు. మొత్తం 20 ప్రవేట్ కంపెనీస్ తో 835 ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలలో ఈనెల మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కోసం మార్నింగ్ 9 గంటలకి హాజరుకావాలని ఆశిస్తున్నారు.
ఈ జాబ్ మేళా కోసం ముందుగా మీరు https://naipunyam.ap.gov.in/ ఈ వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల 21వ తేదీన మెగా జాబ్ మేళా కోసం 20 రకాల కంపెనీస్ వస్తున్నాయి. స్టార్టింగ్ శాలరీ 10000 నుంచి 30 వేల మధ్యలో ఉంటుంది. కాకినాడ విశాఖపట్నం హైదరాబాద్ శ్రీ సిటీ అనంతపురం తిరుపతి బెంగళూరు ప్రాంతాలలో ఉద్యోగాలు ఉంటాయి.
విద్యార్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అభ్యర్థి విద్య అర్హత టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

🛑Registration Click Here
🔥TG Jobs : తెలంగాణలో త్వరలో 20000 పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
🔥AP DSC 16347 ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు
🔥ECIL Requirement 2025 : విద్యుత్ శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి