Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన
Rajiv Yuva Vikas scheme 2025: తెలంగాణ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాజు యువ వికాస్ పథకం తీసుకోవడం జరిగింది. ఈ పథకంలో సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులకు ఎంపిక చేస్తారని వార్తలు వాస్తవం కాదు అని మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు.
యువ వికాస్ పథకం ద్వారా ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక జాబితా చేస్తున్నారని.. జూన్ 02 నుంచి కేటగిరీని బట్టి 50 వేల నుంచి 4 లక్షల వరకు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని తెలియజేశారు.
Rajiv Yuva Vikas scheme 2025 official website

