AP ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 79 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల
AP Government Medical College Contract and Out Sourcing basis Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 79 పోస్టులు కంప్యూటర్ ప్రోగ్రామర్, అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ అటెండర్ & ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 30.04.2025 10:00 నుండి 12.05.2025 సాయంత్రం 04:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 18-52ఏళ్ల వయసు, 10th, 12th, B. Sc, DMLT, B.E/B.టెక్ కలిగి ఉండాలి. సర్టిఫికెట్ల పరిశీలన ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here