TS 10th Class Results 2025 : BIG UPDATE టెన్త్ ఫలితాలు విడుదల 2025 తేదీ ఫైనల్ చేశారు
TS 10th Class Results 2025 : తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు గందరగోళంగా ఉన్నా మెమోల పై గ్రేట్, సిజిపిఏ రూపంలో ఇవ్వగా సబ్జెక్టు వారీగా మార్క్స్ గ్రేడ్ రూపంలో ఇవ్వనట్లు విద్యాశాఖ టీఎస్ ఎస్ఎస్సి బోర్డు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పదో తరగతి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు తెలియజేస్తున్నారు. సిబిఎస్ఈ లోను సబ్జెక్టు వారీగా మార్క్స్ గ్రేడింగ్ ఇస్తున్నారు. 2024 25 విద్యా సంవత్సరంలో టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు ద్వారా 5,08,385 విద్యార్థులు పరీక్ష రాశారు.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెల మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే.. మళ్లీ పరీక్ష రాసి పాస్ కావచ్చు.. అది గుర్తుపెట్టుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రులు వాళ్లకి ధైర్యం చెప్పండి. మరిన్ని వివరాల కోసం https://bse.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.