TS SSC Results 2025 : TS 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. తేదీ ఫైనల్ చేశారు

TS SSC Results 2025 : TS 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. తేదీ ఫైనల్ చేశారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS SSC Results 2025 Date : తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడం జరిగింది. విద్యార్థులు మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు  పరీక్షలు జరిగాయి. తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్షలు సుమారుగా 5 లక్షల 9 వేల 403 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 258895 అబ్బాయిలు, 2,50,508 అమ్మాయిలు పరీక్షలు రాశారు. వారందరికీ టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు శుభవార్త తెలియజేసింది. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలవుతాయి.

టీఎస్ ఎస్ఎస్సీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి

* ముందుగా https://bse.telangana.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.

*TS SSC RESULTS 2025 మీద క్లిక్ చేయండి.

*అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.

*ఫలితాల మార్క్స్ మెమో కనిపిస్తుంది.. భవిష్యత్తు కోసం ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *