AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date

AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Inter Results 2025 Date  : AP ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ బోర్డు ద్వారా మార్చి 1 నుంచి 20 తేది మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఫలితాలు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు అందరికీ శుభవార్త రావడం జరిగింది. ఇప్పటికే ఏప్రిల్ 6 నాటికి మూలంకరణ పూర్తయ్య అవకాశముంది. ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల సమయం తీసుకోవడం జరుగుతుంది కంప్యూటర్ కరుణ చేయడానికి ఫైనల్ గా ఏప్రిల్ 12 నుంచి 15 తేదీ మధ్యలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ఇయర్) పరీక్ష ఫలితాలు ఈ సంవత్సరం టెన్త్ ఇంటర్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో అదేవిధంగా వాట్సాప్ లోనే 9552300009 డైరెక్ట్ గా మనకు రిజల్ట్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఒక నిమిషంలో వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ (BIEAP) ద్వారా ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో ఆంధ్రప్రదేశ్  ఇంటర్ ఒకటవ మరియు రెండవ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేశారు. అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే bieap.gov.in మరియు resultsbie.ap. gov.in ద్వారా మీ హాల్ టికెట్ నెంబరు & DOB ఎంటర్ చేసి ఈజీగా ఫలితాలు తెలుసుకోవచ్చును.

రీవాల్యుయేషన్ కోసం : ఫలితాల లో అసంతృప్తి చెందిన విద్యార్థులు అధికారికంగా వెబ్సైట్లో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా 100 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎప్పుడు విడుదల కావచ్చు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఏప్రిల్ 12  నుంచి 12 మధ్యలో విడుదల అయ్యే అవకాశం ఉంది. 2024లో ఏప్రిల్ 12, 2023 లో ఏప్రిల్ 28, 2023లో 22 జూన్, 2021లో 23 జూలై నా, 2020లో జూన్ 12వ తేదీన ఫలితాలు ప్రకటించడం జరిగింది.

AP ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు రెండు విధాలుగా తెలుసుకోవచ్చును ఒకటి వాట్సాప్ గ్రౌండర్ (9552300009) ద్వారా ఈజీగా ఒక సెకండ్ లో మీ మార్క్ ని మార్క్ షీట్ ని పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా
bieap.gov.in
resultsbie.ap.gov.in
పైన ఇచ్చిన అధికార వెబ్సైటు ద్వారా మీ హాల్ టికెట్ నెంబర్ & DOB ఎంటర్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🔥Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు

🔥రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam

🔥Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల

🔥TS ఇంటర్ ఫలితాలు | Telangana Inter Results 2025 Date | TS Inter Results 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page