Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు

Indiramma House 390 Jobs

Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు

Indiramma House 390 Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ ఉద్యోగాలు పూర్తిగా ఔట్సోర్సింగ్ పద్ధతి మీద ఒక్క సంవత్సరం కోసం తీసుకుంటున్నారు. అర్హత సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 44 సంవత్సరాలు లోపల ఉండాలి. ఎంపిక అయితే నెలకు జీతం 33,800 వరకు ఇస్తారు. మరిన్ని వివరాల కోసం https://tghousing.cgg.gov.in/ అఫీషియల్ వెబ్సైట్ సంప్రదించి అర్హులైతే అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ చెక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 11 లోపల అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan