Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల
AAI ATC Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు 24 ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభం & 25 మే 2025 వరకు చివరి తేదీ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి.

మొత్తం పోస్టులు : 300 ఖాళీలు ఉన్నాయి
పోస్ట్ పేరు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాలు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు : 1000/-

అర్హత : ఏదైనా డిగ్రీ లో సైన్స్ బీఎస్సీ విత్ ఫిజికల్ అండ్ మ్యాథమెటిక్స్ లేదా బ్యాచ్వల్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : 24.05.2025 నాటికి 27 సంవత్సరాల వయసు లోపల కలిగి ఉండాలి.
నెల జీతం : 40,000 నుంచి 1,40,000 మధ్యలో నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
నోటిఫికేషన్ విడుదల తేదీ : 04-04-2025
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 25-04-2025
అప్లికేషన్ చివరి తేదీ : 25-05-2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here