Free Jobs : తెలుగు భాష వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి | NITW Field InvestigatorsRecruitment 2025 in Telugu Notification Out and Apply Online
NITW Field Investigators Notification 2025 : రాష్ట్రీయ ప్రౌద్యోగికి సంస్థాన్ వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు & రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగుల కోసం NITW Field InvestigatorsRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో రీసెర్చ్ అసోసియేట్ & ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. Any డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 25 ఫిబ్రవరి 2025 లోపల వెబ్‌సైట్.(అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది www.nitw.ac.in ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముగింపు సమయం 25/02/2025న 5:00 PM.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250208-WA0001-1024x575.jpg)
అభ్యర్థి NITW ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 05
నెల జీతం : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITW)లో జాబ్స్ లో రూ.20,000/- to రూ.30,000/- p.m నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
వయస్సు : అభ్యర్థులు 01.07.2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: పోస్ట్ ను అనుసరించి Any డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష లేకుండా
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను www.nitw.ac.in వెబ్ సైట్ నుండి పొందగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు : NIT ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25-02-2025
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/IMG-20250208-WA0001-1024x575.jpg)
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here