Govt Jobs : Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ Govt జాబ్స్ | ICSILData Entry Operator Recruitment 2025 in Telugu Notification Out and Apply Online
ICSILData Entry Operator Notification 2025 : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యుయేట్ & మేనేజర్ దావా ఉద్యోగుల కోసం ICSIL Data Entry OperatorRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL)లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 22 ఫిబ్రవరి 2025 లోపల వెబ్‌సైట్.(అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది www.icsil.in ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 09/02/2025న 5:00 PM ప్రారంభ సమయం. ముగింపు సమయం 12/02/2025న 5:00 PM.

అభ్యర్థి ICSIL ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 55
నెల జీతం : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) లో జాబ్స్ లో రూ.25,000/- to రూ.35,000/- p.m నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు నాన్-రిఫండబుల్ అప్లికేషన్/టెస్ట్ ఫీజు రూ. చెల్లించాలి. 590/- జనరల్/OBC అభ్యర్థులకు మరియు SC/ST/మాజీ సైనికులు/విభిన్న వికలాంగులు రూ. 0/-
వయస్సు : అభ్యర్థులు 01.01.2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: పోస్ట్ ను అనుసరించి Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను www.icsil.in వెబ్ సైట్ నుండి పొందగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 12-02-2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here