Free Govt Jobs : విద్యా శాఖలో క్లర్క్ ఉద్యోగ నియామకాలు | ΝΙΕΡΑ LDC Recruitment 2025 Notification Apply Now and Check All Details In Telugu
ΝΙΕΡΑ LDC Requirement in Telugu : Govt ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త… ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 12th అర్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్ట్ కోసం పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. https://www.niepa.ac.in/ ఆన్లైన్ పోర్టల్ 14.02.2025 ద్వారా మాత్రమే చూసుకోవాలి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు దిగువ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ΝΙΕΡΑ LDC Requirement 2025 Notification Overview
ఆర్గనైజేషన్ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్
వయసు : 18 to 27 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము రూ19.900/ to రూ.63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : 500/- to 1000/-
విద్యా అర్హత : 12th పాస్ చాలు
అప్లై విధానము : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
ΝΙΕΡΑ LDC Recruitment 2025 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు 10 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల కనీసం 18 సంవత్సరాలు to గరిష్టంగా 27 సంవత్సరాలు
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ.19,900/- to రూ.63,200/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.1000/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.500/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీ
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్ తేదీ 21/01/2025
*ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 25 జనవరి 2025.
*ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14 ఫిబ్రవరి 2025.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్https://www.niepa.ac.in/non_teaching_perద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•NIEPA వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అప్లై చేసుకున్న తర్వాత భవిష్యత్తు కోసం అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకోండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
గమనిక : ప్రతిరోజు మన Telugu Jobs Point Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*