Warden Jobs : గురుకుల పాఠశాలలో వార్డును ఉద్యోగాలు విడుదల | Gurukula job notification latest Warden jobs in Telugu
Gurukula warden job notification : జిల్లాలోని గురుకుల పాఠశాలలో వార్డెన్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వయసు, జీతము విద్యార్థులు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
ములుగు జిల్లాలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ వార్డెన్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వయసు 18 నుండి 35 ఏళ్లు ఉండవచ్చు. అప్లికేషన్ చేసుకోడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ పోస్టు కోసం జిల్లాలోని అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది.
సంస్థ పేరు : తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, ములుగు జిల్లా.
పోస్టు పేరు : నాన్ టీచింగ్ వార్డెన్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక వార్డెన్ పోస్టును భర్తీ చేస్తారు.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో వార్డెన్ ఉద్యోగులకు అర్హత డిగ్రీ మరియు బీఈడీ, నివాసం ములుగు జిల్లాకు చెందిన మహిళలు అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
వయోపరిమితి వయసు 18 నుండి 35 ఏళ్లు ఉండవచ్చు.
🔥వార్డెన్ దరఖాస్తు విధానం : అభ్యర్థులు తాము పూర్తి చేసిన బయోడేటాతో పాటు సంబంధిత పత్రాలను ములుగు జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ములుగు జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలోని రూం నెంబర్ 6 నందు సంప్రదించవచ్చు లేదా ఫోన్ నెంబర్ 9989331146 ద్వారా సమాచారం పొందవచ్చు. అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
🛑Notification Pdf Click Here