AP DSC Results 2025 : ఏపీ డీఎస్సీ నేడు ఫలితాలు విడుదల | Andhra Pradesh Mega Dsc Merit List Today
AP DSC Result 2025 Today : ఆంధ్రప్రదేశ్ లో 16347 పోస్టులుకు నేడు DSC మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడి వెల్లడించారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ ఈజీగా పొందవచ్చును.

AP DSC మెరిట్ జాబితా కోసం https://apdsc.apcfss.in/ సైటులోనూ పర్సనల్ లాగిన్ ద్వారా Username & Password ఎంటర్ చేసి, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ ను పొందవచ్చును.. నియామకంలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులు తాజాగా తీసుకుని కుల ధ్రువీకరణ పత్రం, తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు 3 సెట్ల జిరాక్సులు తీసుకొని గెజిటెడ్ అధికారుల నుంచి ధృవీకరించండి, కొత్త గా తీసిన 5 పాస్ పోర్టు ఫొటోలతో అన్ని డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాల్సి ఉంటుంది.
AP DSC మెరిట్ లిస్టులో వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మరిన్ని వివరాలు ఎ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది.
ద్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా.. సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి, ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది” అని తెలిపారు. దళారుల మాటలు విని మోసపోకండి తెలియజేశారు.
🛑AP DSC merit list More Details Click Here

🛑Direct AP DSC Results Link Click Here
- 8వ వేతన సంఘం: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు? 8th Pay Commission DA Hike News
- ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు | Indian Army TES-57 Recruitment 2026
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఒక్కో ఇంటికి రూ.72,000 సాయం | Indiramma Houses PMAY
- నిరుద్యోగులకు తీపికబురు.. 1,466 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 పోస్టులు | APPSC Recruitment 2026
- AP DSC Notification 2026: 2,721 టీచర్ పోస్టులు.. నవంబర్ 3 నుంచి దరఖాస్తులు
- Ap Govt: ఏపీ నియోజకవర్గానికి రూ.కోటి నిధులు విడుదల
- TG ఉపాధి హామీ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు.. 3,800 మందికి లబ్ధి
- UPI Charges Update: దీపావళి తర్వాతే MDR ఛార్జీలు? NPCI కీలక ప్రకటన
- Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో 65 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

