Gurukulam Jobs : పరీక్ష లేదు ఫీజు లేదు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Gurukula Vidyalayas Corporation Job Recruitment Apply Online Now
Published Date : 08 Jan 2025 Time : 14.49 PM
Organisation Name : గురుకుల సంక్షేమ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Gurukula Vidyalayas Notification : తెలంగాణలోసాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఏడు జోన్లలో 65 ఇన్స్పెక్షన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్స్పెక్టర్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. ఈ పోస్టులకు Any డిగ్రీ, బిటెక్ ఎంటెక్ ఎంసీఏ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో పూర్తిగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఉంటాయి. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పోస్టును అనుసరించి మంచి జీవితం ఉంటుంది. ఇన్స్పెక్షన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పోస్ట్ కి ఎంటెక్ లేదా బీటెక్ (కంప్యూటర్, ఈసీఈ, ఈఈఈ) లేదా ఎంసీఏ కంప్యూటర్స్ దాంతోపాటు బోధన అనుభవం కలిగి ఉండాలి. సీనియర్ పి ఆర్ ఏ పోస్ట్ కు డిగ్రీ ఇన్ జర్నలిజం తప్పనిసరి లేదా డిగ్రీ లా ప్రాధాన్యత తెలుగు ఆంగ్లంలో మంచి ప్రాధాన్యతను కలిగి ఉండాలి. దాంతోపాటు అభ్యర్థులకు 10 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయలలో అప్లికేషన్ చేసుకోడానికి చివరి తేదీ 10వ తేదీ సాయంత్రం నాలుగు లోపల మాసబ్ ట్యాంక్ లోని దేశోద్ధారణ భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ విద్యాలయ సంస్థలో ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
🛑Full Notification Pdf Click Here