No Fee | జిల్లా రేషన్ డీలర్భర్తీకి నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | Andhra Pradesh Ration Dealers 353 Job Vacancy Latest | Latest Ration Dealer Job Recruitment In Telugu

No Fee | జిల్లా రేషన్ డీలర్భర్తీకి నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | Andhra Pradesh Ration Dealers 353 Job Vacancy Latest | Latest Ration Dealer Job Recruitment In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Ration Dealers  Notification : హాయ్ ఫ్రెండ్స్.. నిరుద్యోగులకు జిల్లా చౌక దుకాణాల డీలర్ల డీలర్ల నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఖాళీలు 5000 ఉన్నాయి. వివిధ జిల్లాలలో కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకుని ఉచితంగా ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. జిల్లా చౌక దుకాణాల డీలర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మరియు వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నియామకం శాశ్వత ప్రాతిపదికన జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా చేపట్టబడుతుంది.

ఈ రోజు రేషన్ డీలర్ జిల్లాలో మొత్తం 353 పోస్టులు భర్తీ చేయనున్నారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత, వయసు 18 సంవత్సరాలు to 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. నేర చరిత్ర లేనివారికి ప్రాధాన్యం ఇస్తారు. కర్నూలు జిల్లాలోని 201 పోస్టులు వివిధ మండలాలలో సి.బెళగల, గూడూరు, కోడుమూరు, కర్నూలు గ్రామీణం, గోనెగండ్ల, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు & ఎమ్మిగనూరు వివిధ మండలాల వారీగా రేషన్ డీలర్ పోస్టులకు ఖాళీలు అయితే ఉన్నాయి. మరియు తెనాలి డివిజన్లో 152 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

జిల్లా చౌక దుకాణాల డీలర్ల డీలర్ల నియామకాల కోసం డాక్యుమెంట్ వివరాలు
విద్యార్హత ధృవపత్రాలు
ఆధార్ కార్డ్ (నివాస ధృవీకరణకు)
ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించే పత్రాలు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
జన్మతిథి ధృవీకరణ పత్రం

దరఖాస్తు విధానం
అభ్యర్థులు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి సమర్పించాలి.
దరఖాస్తులు మండల తహసీల్దార్ కార్యాలయంలో లభిస్తాయి. పూర్తిగా భర్తీ చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల చివరి తేదీ: ఈ నెల 30వ తేదీ
రాత పరీక్ష తేదీ: వచ్చే నెల 5వ తేదీ

🛑Notification Pdf Click Here

ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 201 పోస్టులు & గుంటూరు జిల్లాలోని తెనాలిలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీ జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page