Mega job Mela : నాలుగు జిల్లాలలో 10th అర్హతతో  1290 ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదల | DET Mega Job Mela Recruitment 2024 Latest 1290 Vacancy Notification in telugu apply 

Mega job Mela : నాలుగు జిల్లాలలో 10th అర్హతతో  1290 ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదల | DET Mega Job Mela Recruitment 2024 Latest 1290 Vacancy Notification in telugu apply 

Government of Andhra Pradesh Directorate of Employment & Training (DET) Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో కొత్తగా నాలుగు జిల్లాల్లో ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నారు. కేవలం 10th, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.TECH, ఫార్మా పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు మల్టిపోల్, ఫార్మసిస్ట్, పికర్స్ మరియు ప్యాకర్స్,ఎనినీర్ మరియు సాంకేతిక నిపుణులు, జూనియర్ కెమిస్ట్ – ప్రొడక్షన్, జూనియర్ ఆఫీసర్ & వ్యాపారం అభివృద్ధి కార్యనిర్వాహకులు ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  రూ. 15,000/- to 35,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

DET Mega Job Mela Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET)  ద్వారా (ఆంధ్రా షుగర్స్, అపోలో ఫార్మసీలు, ఫ్లిప్‌కార్ట్, హెటెరో ల్యాబ్స్, సంధ్య మెరైన్, యాక్సిస్ అమ్మకాలు బ్యాంక్ ATM & ఫోన్ పే ) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 1290 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 13,000/- to 30,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ ఏదైనా ట్రేడ్/ డిప్లొమా/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

అప్‌డేట్ చేసిన రెజ్యూమ్, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, All ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు), ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు

ఎంపిక విధానం:

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://employment.ap.gov.in/NotificationList.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🔴Registration Link Click Here    

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page