Railway Jobs : రాత పరీక్ష లేకుండా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Railway Jobs : రాత పరీక్ష లేకుండా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

South East Central Railway Job Notification 2024 in Telugu : ఫ్రెండ్స్ మీకు మంచి జాబ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఐతే మీకోసం మేము ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. మీకు ఈ గవర్నమెంట్  సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ దక్షిణ పూర్వ మధ్య రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కార్మిక విభాగం లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ట్రేడ్ అప్రెంటీస్‌గా పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ అప్రెంటీస్ చట్టం 1961 మరియు అప్రెంటీస్‌షిప్ రూల్స్ 1962 ప్రకారం 2024-25 సంవత్సరానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, బిలాస్‌పూర్ డివిజన్‌లో యాక్ట్ అప్రెంటీస్‌ల ఎంగేజ్‌మెంట్ 1113 +861 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2 విద్యా విధానంలో 10 తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా కనీసం 50% (మొత్తం) మార్కులతో సమానమైనది. గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో I.T.I కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.9,000/- to రూ.15,000/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://secr.indianrailways.gov.in/  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : కొనసాగుతున్న కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  09/05/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు SECR వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

🔴2nd Notification Pdf Click Here

🔴2nd Apply Link Click Here

AP Forest Department Jobs : అటవి శాఖ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల, ఇలా అప్లై చేసుకోండి Any డిగ్రీ పాస్ అయ్యి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా ఆలా అయితే ఈ ఒక్క ఆర్టికల్ నీ చదవండి.   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ A.P. ఫారెస్ట్ సర్వీస్ (జనరల్ రిక్రూట్‌మెంట్)లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్ట్‌కి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్ట్: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్ట్లు ఉన్నాయి.

మొత్తం పోస్టులు  : 37 పోస్టులు 

జీతం: కానిస్టేబుల్ పోస్టులు కు రూ.60,000/-  జీతం ఇస్తారు.

అర్హత:  బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి: 18 to 35 సో సార్ వాళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులకు. రూ.370/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.120/-  

ప్రారంబపు తేది: 15/04/2024

చివరి తేదీ: 14/05/2024

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

Important Links:

🔴Notification Pdf Click Here

🔴Official Website Visit Click Here  

🔴Apply Online Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *