AP Intermediate Short Memos download  direct link 

AP Intermediate Short Memos download  direct link 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ap Inter Short Memos Download Link :   ఇంటర్మీడియట్ విద్యామండలి ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల IPE మార్చి-2024 ఫలితాల ప్రకటన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వద్ద 12-04-2024న ఉదయం 11:00 గంటలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఇంటర్ I మరియు II ఇయర్ ఫలితాలు విడుదల చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు షార్ట్ మెమోలను అందుబాటులో (Andhra Pradesh Inter Short Memos Download Link) ఉంచింది. కింద ఇవ్వబడిన వెబ్సైటు ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను ఓపెన్ చేయండి అదులో మీరు 1st ఇయర్ లేదా 2nd ఇయర్ ఓపెన్ చేయండి. తరువాత హాల్ టికెట్ నెంబర్ ను మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా షార్ట్ మేము లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Ap Inter Short Memos Download Link

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts