Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ Latest APSSDC Job Notification 2024 in Telugu
Jan 29, 2024 by Telugu Jobs Point
Mega Job Mela : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10th, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ చదువుకున్న యువతకు రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో ఈ నెల 31న to వచ్చేనెల 07 వరకు వరకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
విభాగం: 82 కంపెనీలలో (మేళాకు ఐటీ, ఫార్మా, మ్యాన్ఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, రిటైల్, ఆటోమొబైల్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, కాస్మోటిక్స్, సర్వీస్, హాస్పిటాలిటీ తదితర రంగాల కంపెనీ) 5849 ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అన్నిమండలాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా దీని గురించి తెలియజేయండి అందరు కూడా షేర్ చేయండి.
మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు
🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024
🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024 apply online link
🛑Work From Home Jobs | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs
🛑Latest TSRTC Conductor & Driver Notification 2024
🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu
🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility Details
వయో పరిమితి: 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.9,000/- నుంచి 30,000/- వరకు వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తా యని తెలిపారు. వార్షిక పెంపు, పనితీరు బోనస్, ఉచిత యూనిఫాం, సబ్సిడీ క్యాంటీన్, EPF & ESI, సబ్సిడీతో కూడిన బ్యాచిలర్ వసతి, రవాణా, మొదలైనవి ఆధార్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఉద్యోగ స్థానం: ఆంధ్రప్రదేశ్ సొంత జిల్లాలో ఉద్యోగాలు అయితే రెగ్యులర్ గా రిలీజ్ అనేది అవుతూ ఉంటాయి.
అప్లికేషన్ మోడ్: మొబైల్ ద్వారా https://www.apssdc.in/home/ వెబ్ సైట్ లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఇంటర్వ్యూకి పోవాలి.
ఎంపిక విధానము :- రాత పరీక్ష లేకుండా & ఇంటర్వ్యూ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: https://www.apssdc.in/home/
గమనిక: ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ముందుగా స్కిల్యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ఎసీ డాట్ ఇన్ లింకుద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వీలుకానివారు తమ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్లు & ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం వున్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొనడం జరిగింది.
Venue:- పైన చెప్పిన విధంగా ఇంటర్వ్యూ కి మార్నింగ్ 9:30 నుంచి అన్ని డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
===================
Important Links:
🛑Registration Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram లో Join అవ్వండి.