AP Government Job : పరీక్ష లేదు ఫీజు లేదు మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఉద్యోగ నియామకం | Latest Andhra Pradesh Revenue Department Recruitment 2023 Notification in Telugu
Latest Revenue Department Notification in Telugu | Latest Govt Jobs in Telugu
Nov 15, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌రెవిన్యూ డిపార్ట్మెంట్లో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
📌Age 18 to 52 Yrs లోపు అప్లై చేయాలి.
📌ఈ నోటిఫికేషన్ పరీక్ష లేదు, ఫీజు లేదు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.
📌అప్లికేషన్ చివరి తేదీ : 30 నవంబర్ 2023.
Latest Revenue Department Typist Cum Computer Operator Vacancy :- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో డిపార్ట్మెంట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం పోస్టులు 12 పోస్టులు ఉన్నాయి. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వచ్చే అవకాశం. పూరించిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 30.11.2023 సాయంత్రం 5.00 గంటలకు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest Revenue Department Typist Cum Computer Operator Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 14/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 ఏళ్లు మించకూడదు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు రూ.₹18,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు -రూ.0/-, SC/ST/BC/ -రూ.0/- & శారీరక వికలాంగ అభ్యర్థులు – మినహాయింపు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా స్థాపించబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క కంప్యూటర్లతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా B.Tech/BCA/MCA.
లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి PGDCA సర్టిఫికేట్‌తో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ మరియు టైప్‌రైటింగ్‌లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో హయ్యర్ గ్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
Latest Revenue Department Typist Cum Computer Operator Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹అభ్యర్థుల ఎంపిక అర్హత విద్యా పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా
🔹ఇంటర్వ్యూ ఆధారంగా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
AP Outsourcing jobs : కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల
Andhra Pradesh Contract & Outsourcing Job Notification Latest Guntur Job Recruitment In Telugu
-
10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu
10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Top 11 Government Notification : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా ఉద్యోగాలతో విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాల కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లమా ఎన్ని డిగ్రీ & BE,…
-
KVS JOBS : రాత పరీక్ష కూడా జాబ్స్ | Kendriya Vidyalaya job Recruitment 2024 All Telugu Latest Kvs Notification Apply Now
KVS JOBS : రాత పరీక్ష కూడా జాబ్స్ | Kendriya Vidyalaya job Recruitment 2024 All Telugu Latest Kvs Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Kendriya Vidyalaya job vacancy in Telugu : PM SHRI కేంద్రీయ విద్యాలయ నం.1, ఉప్పల్ హైదరాబాద్‌లో 2024-25 సెషన్‌కు సంబంధించిన ఖాళీలకు వ్యతిరేకంగా పూర్తిగా పార్ట్‌టైమ్/కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల కోసం ఉపాధ్యాయుల ప్యానెల్‌ను…
-
Army Job : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు | ₹70,000 వేలు నెలకి జీతం | Latest Indian Army Technical Entry Scheme (TES) Job Recruitment 2024 Notification 2023 in Telugu Apply Online
Army Job : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు | ₹70,000 వేలు నెలకి జీతం | Latest Indian Army Technical Entry Scheme (TES) Job Recruitment 2024 Notification 2023 in Telugu Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Indian Army Technical Entry Scheme (TES) : నిరుద్యోగులకు శుభవార్త… ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) పోస్ట్…
-
Free Jobs : భారత నౌకాదళంలో ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Mazagon Dock Non-Executive Recruitment 2024 | Latest MDL Non Executive Jobs
Free Jobs : భారత నౌకాదళంలో ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Mazagon Dock Non-Executive Recruitment 2024 | Latest MDL Non Executive Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Mazagon Dock Shipbuilders Limited (Mdl) Non Executive Requirement 2024 Telugu Jobs Point : Mazagon Dock Shipbuilders Limited (MDL) లో కింది పోస్ట్‌లు/ట్రేడ్ల కోసం భారతీయ జాతీయుల…
-
10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NCSM Technician-A & Office Assistant Recruitment 2024 in Telugu Apply Now
10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NCSM Technician-A & Office Assistant Recruitment 2024 in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NCSM Technician-A & Office Assistant job notification in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) లో టెక్నీషియన్-A & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు కోసం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను…
-
ప్రభుత్వ వైద్య కళాశాల లో రాత పరీక్ష లేకుండా జాబ్ | Telangana Medical College Notification 2024 Outsourcing Basis Recruitment 2024 Apply Now
ప్రభుత్వ వైద్య కళాశాల లో రాత పరీక్ష లేకుండా జాబ్ | Telangana Medical College Notification 2024 Outsourcing Basis Recruitment 2024 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Medical College job notification in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్. ప్రభుత్వ వైద్య కళాశాల లో ల్యాబ్ అటెండెంట్స్ / డేటా ఎంట్రీ…
-
AP Government Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం | Andhra Pradesh Outsourcing job requirement in Telugu Apply Now
AP Government Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం | Andhra Pradesh Outsourcing job requirement in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now State government job : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము లో వివిధ బాలసదనాల యందు ఖాళీగా యున్నటువంటి క్రింద తెలుపబడిన వివిధ…
-
Panchayati Raj : Age 50 లోపు రాత పరీక్ష లేకుండా పంచాయతీరాజ్ లో కొత్త ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification All Details in Telugu
Panchayati Raj : Age 50 లోపు రాత పరీక్ష లేకుండా పంచాయతీరాజ్ లో కొత్త ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Panchayati Raj : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ లో NIRDPRలో పని చేయడానికి కింది కాంట్రాక్టు ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.…
-
Railway Jobs : Any డిగ్రీ అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu
Railway Jobs : Any డిగ్రీ అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ముఖ్యాంశాలు :- •Railway RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల రిక్రూట్మెంట్. •భారీగా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్…
-
TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు
TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now TGNPDCL Jobs Notification : తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రస్తుతం ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 1284 ఉద్యోగాలను సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో కూడా 2,260 ఉద్యోగాలు త్వరలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే…
-
TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి
TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now TSRTC College of Nursing Tarnaka Recruitment 2024 in Telugu :- తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పడం జరిగింది.. తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రిక్రూమెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*