Railway Jobs : రైల్వే శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల | RRC Eastern Railway Recruitment 2023 | Latest Jobs In Telugu | Free Jobs
RRC Eastern Railway Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 27/09/2023 నుచి 26/10/2023 17:00 గంటల వరకు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి. ముగింపు తేదీ. ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లో అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత ఏజు జీతం మరిన్ని వివరాలు కింద క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఒకటి రెండు సార్లు చదవండి అరకు అయితే మాత్రం అప్లై చేసుకోండి నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Job Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లో కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 3115 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లో అప్రెంటీస్ విభాగంలో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. అభ్యర్థులు 27-09-2023 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 24 సంవత్సరాలు నిండి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Recruitment 2023 Notification జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.10,000/- to 12,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం
•అభ్యర్థులందరూ అప్లికేషన్ ఫీజు = రూ.100/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అప్రెంటీస్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Recruitment 2023 Notification విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అర్హతలకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 12/09/2023
*ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 27/09/2023.
*ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 26/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Recruitment 2023 Notification అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
అభ్యర్థులు కింది పత్రాల యొక్క స్పష్టమైన స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది:
1. SSC (స్టాండర్డ్ 10వ) లేదా దానికి సమానమైన మార్క్ షీట్.
2. పుట్టిన తేదీ రుజువు కోసం సర్టిఫికేట్ (ప్రామాణిక 10వ లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ లేదా పుట్టిన తేదీని సూచించే మార్క్ షీట్ లేదా పుట్టిన తేదీని సూచించే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్).
3. దరఖాస్తు చేసుకున్న ట్రేడ్లోని అన్ని సెమిస్టర్ల కోసం కన్సాలిడేటెడ్ మార్క్ షీట్/ మార్కులను సూచించే తాత్కాలిక నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్.
4. NCVT ద్వారా జారీ చేయబడిన జాతీయ వాణిజ్య ధృవీకరణ పత్రం లేదా NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన తాత్కాలిక జాతీయ వాణిజ్య ధృవీకరణ పత్రం.
5. SC/ST/OBC అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం, పైన పేర్కొన్న పారా లో పేర్కొన్న విధంగా వర్తించే చోట.
6. PwBD అభ్యర్థి విషయంలో వైకల్యం సర్టిఫికేట్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
•అభ్యర్థులు ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులను పూరించడానికి వివరణాత్మక సూచనలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point
Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point St.Ann’s College Of Engineering & Technology Hostel Warden & Librarian Notification : నిరుద్యోగులకు శుభవార్త.. సెయింట్ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ లో హాస్టల్ వార్డెన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ &…
-
10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now
10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now Andhra Pradesh Health Medical & Family Welfare Department pharmacist, data entry operator & helper job notification : ఈ నోటిఫికేషన్లో ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఫార్మసిస్ట్ Gr- II,…
-
Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now
Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now Wipros Work Integrated Learning Program 2024 in Telugu : నిరుద్యోగులకు పారిశుభవార్త.. విప్రో కంపెనీ తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా 10th, 12th, BCA మరియు…
-
రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now
రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now Power Grid Corporation of India Limited (POWERGRID) Trainee Supervisor Notification : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుండి ట్రైనీ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) నియామకం 117 పోస్టులకు సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. పీజీసీఐఎల్ ఎలక్ట్రికల్ విభాగంలో పని…
-
No Fee No Exam అప్లికేషన్ ఈమెయిల్ సెండ్ చేస్తే చాలు జాబ్స్ నెల జీతం 45000 | Fisheries Department District Programme Manager (DPM) Job Recruitment 2024 in Telugu all details in Telugu
No Fee No Exam అప్లికేషన్ ఈమెయిల్ సెండ్ చేస్తే చాలు జాబ్స్ నెల జీతం 45000 | Fisheries Department District Programme Manager (DPM) Job Recruitment 2024 in Telugu all details in Telugu The Fisheries Department, Government of Andhra Pradesh contract basis Jobs Notification : నిరుద్యోగులకు శుభవార్త… ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న PMMSY పథకం కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీ…
-
Latest Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో స్టోర్ కీపర్, నైట్ వాచ్ మెన్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి
Latest Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో స్టోర్ కీపర్, నైట్ వాచ్ మెన్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి AP Government Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో స్టోర్ కీపర్ మరియు అకౌంటెంట్, Social Worker, ఔట్రీచ్ వర్కర్స్, Psycho- social Counsellor, Case వర్కర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ &…
-
UIIC AO Job Requirement : Any డిగ్రీ అర్హతతో నెలకు 80,000 జీతం వెంటనే అప్లై చేయండి
UIIC AO Job Requirement : Any డిగ్రీ అర్హతతో నెలకు 80,000 జీతం వెంటనే అప్లై చేయండి United India Insurance Company Administrative Officers Notification 2024 : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) లో బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. UIIC సంస్థ ప్రస్తుతం 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. UIIC నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు: ఈ…
-
Good News : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Guntur District National Health Scheme DEO & LGS Job Notification In Telugu
Good News : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Guntur District National Health Scheme DEO & LGS Job Notification In Telugu Andhra Pradesh National Health Scheme job notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్యశాఖ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద వివిధ పోస్టుల…
-
Agriculture jobs : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR-IIMR Field Assistant job notification in Telugu apply now Telugu jobs Point
Agriculture jobs : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR-IIMR Field Assistant job notification in Telugu apply now Telugu jobs Point ICAR-IIMR Field Assistant Job Recruitment : నిరుద్యోగులకు భారీ శుభవార్త… రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. ఇకార్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ICAR-IIMR), హైదరాబాదు, 2024 అక్టోబర్ 24న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు వెదుకుతున్నట్లు నోటిఫికేషన్…
-
గ్రామీణ కరెంట్ ఆఫీసులో బంపర్ నోటిఫికేషన్ | NTPC Junior Executive job notification apply online now
గ్రామీణ కరెంట్ ఆఫీసులో బంపర్ నోటిఫికేషన్ | NTPC Junior Executive job notification apply online now NTPC Junior Executive vacancy in Telugu : NTPC జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీ కోసం 50 ఖాళీలను ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులో మీరు భర్తీ అయినట్లయితే నెలకు 40000 ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. అప్లికేషన్…
-
Free Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | NISD Junior Research Officer, Technical Assistant & Stenographer Notification 2024 Apply Now
Free Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | NISD Junior Research Officer, Technical Assistant & Stenographer Notification 2024 Apply Now National Institute of Social Defence (NISD) Junior Research Officer, Technical Assistant & Stenographer Grade-III Notification 2024 in Telugu :ఈ సర్క్యులర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (NISD) నందు జూనియర్…
-
8th అర్హతతో ECHS లో Attendant, ల్యాబ్ అసిస్టెంట్, DEO, Clark ప్యూన్ 102 ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | ECHS medical non medical job notification in Telugu apply now | Telugu jobs point
8th అర్హతతో ECHS లో Attendant, ల్యాబ్ అసిస్టెంట్, DEO, Clark ప్యూన్ 102 ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | ECHS medical non medical job notification in Telugu apply now | Telugu jobs point ECHS Attendant Notification 2024 : భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS) ఉద్యోగావకాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.