ఏపీలో సొంత ఇళ్లు లేని వారికి శుభవార్త.. AP PMAY Grameen 2.0 scheme 2026 latest news
AP PMAY Grameen 2.0 scheme 2026 latest news : ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం శుభవార్త తెలిపారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2.39 లక్షల ఆర్థిక సహాయం అందజేయన్నారు.

ఏపీ గ్రామాలలో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) గ్రామీణ్- 2.0 కింద రాష్ట్రంలో కొత్తగా నాలుగు లక్షల ఇళ్లకు కేంద్రం అతి త్వరలో మంజూరు చేస్తున్నట్లు సమాచారం. PMAY గ్రామీణ్- 2.0 స్కీం ద్వారా ఇప్పటికే 77 వేల ఇళ్లు ఇచ్చారు. నాలుగు లక్షల ఇళ్లు మంజూరు అయిన వెంటనే జిల్లాల వారీగా లబ్ధిదారులు కేటాయించాలని తెలిపారు. ఇందులో ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి రూ.2.39 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
ఏపీ గ్రామాలలో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం PMAY గ్రామీణ్- 2.0 స్కీం ద్వారా ఇళ్లకు రూ.1.20 లక్ష నుంచి రూ.2.39 లక్ష వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ₹72,000 రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹48000 ఉండేది. ఇప్పుడు అదనంగా జి రామ్ జి కింద 90 పని దినాల కన్వర్జెన్స్ రూపంలో ₹27,000/-, స్వచ్ఛ భారత్ మిషన్ కింద ₹12,000/-, SHG లోను పై వడ్డీ రాయితీతో రూ.80 వేల వరకు లబ్ధిదారులు ఖాతాలో జమ చేయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో PMAY గ్రామీణ్- 2.0 స్కీం కింద నాలుగు లక్షల కొత్త ఇల్లుకు కేంద్రం నుంచి త్వరలో మంజూరు చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం https://housing.ap.gov.in/ అధికార వెబ్సైట్ ని విజిట్ చేయండి.


