ఎగ్జామ్ లేకుండా పోస్ట్ ఆఫీస్ లో కొత్త ఉద్యోగాలు.. GDS నోటిఫికేషన్ వచ్చేసింది | Postal GDS Notification 2026 release

ఎగ్జామ్ లేకుండా పోస్ట్ ఆఫీస్ లో కొత్త ఉద్యోగాలు.. GDS నోటిఫికేషన్ వచ్చేసింది | Postal GDS Notification 2026 release

Indian Postal GDS notification 2026 schedule II release : దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో గ్రామ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. 27 వేల పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి అప్లై చేసుకుంటే సొంత గ్రామంలోని పోస్టింగ్ ఇస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 31 ఆగస్టు 2026 ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు 02 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు సమర్పించుకోవచ్చు.

దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో వివిధ జిల్లాలలో సర్కిల్ వారిగా గ్రామీణ బ్యాంక్ సేవకు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,  అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & గ్రామీణ డాక్ సేవక్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు అయితే చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 27 వేల పైన అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆంధ్రాలో 918 ఉద్యోగాలు తెలంగాణలో 419 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం, తెలుగు చదవడం రాయడం వస్తే అప్లై చేసుకోవచ్చు. వయసు కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇందులో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదో తరగతి పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను విజిట్ చేయొచ్చు.

ఇండియన్ పోస్ట్ జిడిఎస్ షెడ్యూల్ II 2026 ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: ఇండియా పోస్ట్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: గ్రామీణ డాగ్ సేవక్ (GDS)
మొత్తం పోస్టుల సంఖ్య :: 27,000+
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-40 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: BPM Rs.12,000/- to Rs.29,380/-, ABPM/Dak Sevak Rs.10,000/- to Rs.24,470/
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ :: 31.08.2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :: 02.09.2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :: 21.09.2026
అప్లికేషన్ మోడ్ :: https://indiapostgdsonline.gov.in/

అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు, మహిళలకు & ఎక్స్ సర్వీస్ మెన్ మినహాయింపు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరికీ రూ. 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో పదో తరగతి మెరిట్ బేసెస్ పైన సెలక్షన్ చేస్తారు ఆ తర్వాత అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ డివిజన్ వెళ్లి 15 రోజులు లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.

గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-II, జూలై-2026 అవసరమైన డాక్యుమెంట్ వివరాలు

గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-II, జూలై-2026 కోసం పత్రాల ధ్రువీకరణ అవసరమైన పత్రాలు కింద విధంగా ఉన్నాయి.

1. పదవ తరగతి మార్క్ షీట్
2. పుట్టిన తేదీ దృవీకరణ పత్రం
3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, రేషన్ కార్డు & పాన్ కార్డు)
4. కుల ధ్రువీకరణ పత్రం (SC, ST & OBC)
5. EWS సర్టిఫికెట్
6. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
7. దరఖాస్తుదారుల సిగ్నేచర్

గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-II, జూలై-2026 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ  : ఆన్లైన్ దరఖాస్తు 21 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు లోపల ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 23 నుంచి 24 మధ్యలో సవరణ విండో ఓపెన్ అవుతుంది 

ఎలా అప్లై చేసుకోవాలి : పై అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టల్ జిడిఎస్ రిక్రూట్మెంట్ ద్వారా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *