ఏపీ రైతులకు శుభవార్త… అన్నదాత సుఖీభవ రెండవ విడుదలపై కీలక అప్డేట్ నవంబర్ లో విడుదలయ్యే అవకాశం | Annadata Sukhibhava 2nd installment

ఏపీ రైతులకు శుభవార్త… అన్నదాత సుఖీభవ రెండవ విడుదలపై కీలక అప్డేట్ నవంబర్ లో విడుదలయ్యే అవకాశం | Annadata Sukhibhava 2nd installment

AP annadata sukhibhava 2nd installment 2026 date expected timeline :: ఆంధ్రప్రదేశ్ లో రైతులకు రైతు భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ పథకం పై మరొసారి చర్చ మొదలైంది. రెండో విడుదల పై రైతుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…  ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న పథకమే అన్నదాత సుఖీభవ పథకం. దాంతోపాటు పీఎం కిసాన్ పథకం పై మరొకసారి చర్చ మొదలైంది. రెండో విడుదలకు సంబంధించి అధికారికంగా తేదీ ప్రభుత్వం ప్రకటిస్తే మాత్రం తృతీయ నిర్ణయానికి రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000 వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు అందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6000 రాష్ట్ర ప్రభుత్వం 14000 అందిస్తున్నారు. రైతు ఖాతాలో నేరుగా జమకానన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానం ద్వారా నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇందుకుగాను రైతులు ముఖ్యంగా ఆధార్, బ్యాంకు ఖాతా, భూమి రికార్డు, పిఎం కిసాన్ నమోదు వివరాలు అత్యంత ముఖ్యమని తెలిపారు.

అర్హులైన రైతులు తమ నగదు స్థితిని అధికార అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా ఆధార్ నెంబర్ తో పరిశీలించుకోవచ్చు. ఈసారి మీ భూమి రికార్డు తో పాటు ఫార్మా ఐడి ఉండవలసి స్పష్టత వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ ఐడి లేకపోతే నగదు జమ కాకుండా నిలిపిపోయే అవకాశం ఉంది. గత సంవత్సరంలో కూడా అన్నదాత సుఖీభవ విడుదలకు సంబంధించి వివిధ తేదీల ప్రచారాలు అవుతున్నాయి కానీ తుది విడుదల ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు విడుదల లో 24వ పీఎం కిసాన్ నిధి ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో విడుదల కానున్నది.

మీరు కొత్తగా భూమి కొన్నట్లయితే అవసరమైన సమీపంలో ఉన్న రైతు సేవ కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో వెలసి తమ డీటెయిల్ ని నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డుతో తమ ల్యాండ్ రికార్డును యాడ్ చేపించుకోవాలి. బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అప్పుడే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు విడుదలవుతానే మీ అకౌంట్ లోకి వస్తాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *