తల్లికి వందనం ఆగస్టు 30న..రూ.13000 జమ : AP Talliki vandanam scheme 2026
AP Talliki vandanam scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందన ప్రభుత్వం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలు ఈనెల 30న ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పాఠశాల & కళాశాలలో చదువుతున్న పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలో ఈనెల నేరుగా జమ చేస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి రూ.13,000 అందేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఆగస్టు 30న ఖాతాలో అర్హులైన విద్యార్థులకు తల్లుల ఖాతాలో రూ.13,000 ఆర్థిక సహాయం చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు గతంలో రానివారికి మెరిట్ జాబితా 30న విడుదల చేస్తారో అదే రోజున బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 2,78,000 మంది పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించి స్థితిని పరిశీలించేదానికి గ్రామ మరియు వార్డు సచివాలయంలో పరిశీలించవచ్చు. లేదా తల్లికి వందనం ఎలిజిబులిటీ స్టేటస్ ఈ వెబ్ సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ద్వారా చెక్ చేసుకోండి.


