మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్.. దరఖాస్తు ప్రారంభం.. వెంటనే మొబైల్లో అప్లై చేసుకోండి | Free Intintiki Indiramma Kuttu Machine Application Form
Free Intintiki Indiramma Kuttu Machine Application 2026 Form Apply Now: ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు అర్హతలివే.. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలు, వికలాంగులు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ ప్రారంభించింది. బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించి, స్వయం ఉపాధి పొందే మహిళా పరిశ్రమవేతులగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక నియోజకవర్గంలో 1000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ అర్హతలు క్రింది విధంగా ఉన్నాయి : ఈ కుట్టు మిషన్ కోసం తెలంగాణ ప్రజలు అయి ఉండాలి. బీసీ నిరుద్యోగ మహిళలు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో అర్హులు. 5th క్లాస్ ఆపై చదివిన అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. సంవత్సర వార్షిక ఆదాయం గ్రామాలలో గ్రామాలలో 1.5 లక్షలు & పట్టణాలలో 2 లక్షల మించి ఉండరాదు. ఒక ఫ్యామిలీకి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు. ఎక్కువ ప్రాధాన్యత వితంతువులకు, ఒంటరి మహిళలకు, అనాధలకు, వికలాంగులకు & కుట్లు వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు : ఈ కుట్టు మిషన్ అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫోటో బ్యాంకు బుక్ & టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్ ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ దర Step By Step Process
1. ముందుగా దరఖాస్తుదారులు https://tgobmms.cgg.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. అందులో అడిగినటువంటి పేరు (ఆధార్ లేఖ ప్రకారం పేరు నమోదు చేయండి), ఆధార్ నెం, రేషన్ కార్డు నెం./ఆహార భద్రతా కార్డు నెం, ప్రాంతం (గ్రామీణ & అర్బన్), స్త్రీ, తండ్రి / భర్త పేరు, మీసేవ ఆదాయ ధృవీకరణ పత్రం నెం, ఆదాయ ధృవీకరణ పత్రం ప్రకారం పేరు, పుట్టిన తేదీ (dd/mm/yyyy), వయస్సు, వార్షిక ఆదాయం (రూ.), లింగం, వైవాహిక స్థితి, వివాహిత అన్ మ్యారీడ్, వర్గం, మొబైల్ నంబర్, కుల ధృవీకరణ పత్రం) నెం ఈ డీటెయిల్ అని ఫిలప్ చేయండి.
3. దరఖాస్తుదారు యొక్క చిరునామా వివరాలు జిల్లా, నియోజకవర్గం, మండలం/పురపాలక సంఘం, పంచాయతీ, పిన్కోడ్, డోర్ నెం, ఆధార్ ప్రకారం ఉత్తర ప్రత్యుత్తరాల కోసం చిరునామా పూర్తి వివరాలు ఫిలప్ చేయండి.
4. దరఖాస్తుదారు ఫోటో & టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్ (అన్ని అటాచ్మెంట్లు jpg/png ఫార్మాట్లో మాత్రమే ఉండాలి (సైజు 50kb కంటే ఎక్కువ మరియు 1024kb కంటే తక్కువ ఉండాలి).
5. Self decoration కింద బాక్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లై చేసుకోవడానికి ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ రైతు లోపల TG OBMMS ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Apply Link Click Here

