విద్యార్థులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి విద్యార్థికి రూ.1,50,000/- ఆర్థిక సహాయం | Kotak Kanya Scholarship 2026-27

విద్యార్థులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి విద్యార్థికి రూ.1,50,000/- ఆర్థిక సహాయం | Kotak Kanya Scholarship 2026-27

Latest Kotak Kanya Scholarship 2026-27 Apply Now : విద్యార్థులకు భారీ శుభవార్త.. కోటక్ కన్య స్కాలర్షిప్ 2026-27 ద్వారా సంవత్సరానికి రూ.1.50 లక్ష స్కాలర్షిప్ ఆర్థిక సహాయం అందుతుంది.

కొటక్ మహేంద్ర గ్రూప్ మరియు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా కోటక్ కన్య స్కాలర్షిప్ 2026-27  పేద కుటుంబాలకు చెందిన అర్హులైన బాలిక విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.  కోటక్ కన్య స్కాలర్షిప్ 2026-27 కోసం 12th క్లాస్ ఉత్తీర్ణత కలిగిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో MBBS, అగ్రికల్చర్, డిజైన్ ఇంటిగ్రేట్ ఎల్.ఎల్.బి మరియు ఇతర కోర్సెస్ చేరిన అర్హులైన బాలిక విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కి భారతదేశంలో ఉన్న బాలిక విద్యార్థులు అందరికీ అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తుదారులు 12వ తరగతి బోర్డులో 75% కన్నా ఎక్కువ మార్క్స్ సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వారి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కన్నా లోపే ఉండాలి. కోటక్ మహేంద్ర గ్రూప్స్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా వారు పిల్లలు కోటక్ కన్య స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అనర్హులు.

కోటక్ మహేంద్ర ఫైనాన్స్ లిమిటెడ్ (KMFL)  ద్వారా కోటక్ కన్య స్కాలర్షిప్ అప్లై చేసుకున్నట్లయితే వారి విద్యా సంవత్సరానికి అయ్యే రూ.1.50లక్ష స్కాలర్షిప్ మొత్తం ఇవ్వబడుతుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇంటర్నెట్, రవాణా, లాప్ టాప్ లు, పుస్తకాలు మరియు స్టేషనరీ సహా విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులు భరిస్తుంది. ఇందుకు అప్లై చేసుకోవడానికి 12వ తరగతి మార్క్ షీట్, తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, 2025-26 సంవత్సరానికి సంబంధించి ITR ఫ్రొమ్, ఆధార్ కార్డు,  బ్యాంక్ పాస్బుక్, Passport సైజ్ ఫోటో, వికలాంగులు అయితే ధ్రువీకరణ పత్రం, ఒంటరి పిల్లలైతే అనాధ సర్టిఫికెట్ అన్ని డాక్యుమెంట్ తీసుకొని అప్లై అయినది ఆన్లైన్ లో చేసుకోవాలి.

🛑Latest Kotak Kanya Scholarship 2026-27 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *