మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్.. దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే? | Free Indiramma Kuttu Missionlu Scheme
Free Indiramma Kuttu Missionlu Scheme 2026 Apply Now : మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్ పథకం ప్రారంభం.. అప్లికేషన్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వీకరించబడుతుంది. 12 వేల విలువైన కుట్టు మిషన్ పూర్తిగా 100% ఫ్రీగా సబ్సిడీతో అందించడం జరుగుతుంది.

అర్హులైన బీసీ మహిళలు 100% శాతం సబ్సిడీతో కుట్టుమిషన్ అందించేందుకు ప్రభుత్వం ఈనెల 15 ఆగస్టు నుంచి 15 సెప్టెంబర్ 2026 వరకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని’ అప్లికేషన్ ప్రారంభం చేయనున్నారు. కుటుంబాలకు చేయూత ఇచ్చే ఉద్దేశంతో కుట్టు ట్రైనింగ్ పొందిన మహిళలకు ప్రతి నియోజకవర్గానికి 1000 చొప్పున తొలి దశలో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ లో తెలిపారు. 100% సబ్సిడీతో పూర్తిగా ఉచితంగా అడ్వాన్సుడ్ ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందచేయనున్నారు. ఈ మిషన్ కోసం ఆన్లైన్ లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఇంటింటాకు ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కనిపించానని తెలిపారు.
ఈ ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ స్క్రీన్ కింద 119 నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 చొప్పున తొలి దశలో 1,19,000/ ఆటోమేటిక్ కుట్టుమిషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. దీని విలువ రూ.12,000/-ఉన్నప్పటికీ పూర్తిగా 100% సబ్సిడీతో ఫ్రీగా ఇస్తామని తెలిపారు. ఇందుకోసం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. ముఖ్యంగా దర్జీ, పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు.
ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకాన్ని కనీస అర్హతలు
•ముఖ్యంగా తెలంగాణ శాశ్వత నివాసమై ఉండాలి.
•వయస్సు 18 సంవత్సరాలు నుంచి 55 సంవత్సరాల మధ్యలో బీసీ మహిళా అభ్యర్థులై ఉండాలి.
•కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో 1.5 లక్ష , పట్టణాలలో 2 లక్షల కంటే తక్కువ ఉండాలి.
•దరఖాస్తుదారులకు కుట్టుపని తెలిసి ఉండాలి, మరియు గుర్తింపు పొందిన శిక్షణ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
•వితంతువు, ఒంటరి మహిళలు, దివాంగులు అయితే దాని సంబంధించినటువంటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
•తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకాన్ని అవసరమైన పత్రాలు
• ఆధార్ కార్డు
• రేషన్ కార్డు
• ఆదాయ ధ్రువీకరణ పత్రం
• కుల ధ్రువీకరణ పత్రం
•టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్
•కొత్తగా తీసుకున్న Passport Size ఫోటో
గమనిక : పై చెప్పిన అర్హత వివరాలు అంచనా మాత్రమే పూర్తి వివరాలు & అప్లై లింకు ఆగస్టు 15న ఇవ్వడం జరుగుతుంది.

🛑Apply Link Click Here

