Railway Jobs : రైల్వేలో భారీగా 3993 జూనియర్ ఇంజనీర్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB JE Recruitment 2026 Apply Now

Railway Jobs : రైల్వేలో భారీగా 3993 జూనియర్ ఇంజనీర్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB JE Recruitment 2026 Apply Now

RRB JE Recruitment 2026 Latest Railway Junior Engineer Job Notification 2026 Apply Now: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ మరియు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ యొక్క వివిధ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 14.08.2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 13.09.2026 (23:59 గంటలు) వరకు ఆన్లైన్ లో www.indianrailways.gov.in అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB) వివరణాత్మక కేంద్రీకృత ఉపాధి ప్రకటన CEN నెం. 04/2026 జూనియర్ ఇంజనీర్ మరియు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ యొక్క వివిధ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 14 ఆగస్టు 2026 నుంచి 13 సెప్టెంబర్ 26 (23:59 గంటలు)వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగుల  బట్టి ఆయా విభాగాల్లో బీఈ/బీటెక్, డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నెల జీతం రూ. ₹35,400/- to ₹1,12,400/- మధ్యలో ఉంటుంది. ఈ ఉద్యోగాలకు CBT, మెడికల్ ఎగ్జామినేషన్ & డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలు అప్సల్ వెబ్సైట్ https://indianrailways.gov.in/ నుంచి చెక్ చేసుకోవచ్చు.

RRB JE Recruitment 2026 Latest Railway Junior EngineerNotification 2026 apply 3993 Vacancy Overview :

సంస్థ పేరు :: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB) లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీర్ మరియు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ యొక్క వివిధ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::3993
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ జాబ్స్
వయోపరిమితి :: 18-33 సం||రాలు
విద్య అర్హత :: బీఈ/బీటెక్, డిగ్రీ పాసైన
నెల జీతం :: రూ. ₹35,400/- to ₹1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 14.08.2026
దరఖాస్తుచివరి తేదీ :: 13.09.2026
అప్లికేషన్ మోడ్ :: https://rrb.indianrailways.gov.in/

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజనీర్ మరియు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ యొక్క వివిధ పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 3993 భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత :: గుర్తింపు పొందిన బోర్డు పోస్టులను బట్టి ఆయా విభాగాల్లో బీఈ/బీటెక్, డిగ్రీ పాసైన వారు అర్హులు.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ. ₹35,400/- to ₹1,12,400/- మధ్య నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: వయస్సు (01-01-2027 నాటికి) 18-33 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి.

»దరఖాస్తు రుసుము: SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender కేటగిరీ వారికి రూ.250/- మరియు మిగిలిన అభ్యర్థులందరికీ రూ.500/- చొప్పున చెల్లించాలి.

»ఎంపిక విధానం: CBT, మెడికల్ ఎగ్జామినేషన్ & డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన www.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించడం వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ :: 14.08.2026

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 13.09.2026 (23:59 గంటలు).

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *