Talliki Vandanam Scheme : ప్రభుత్వం కీలక ప్రకటన.. తల్లికి వందనం పథకం రూ.13,000/- మీరు అర్హులేనా?
Talliki Vandanam Scheme 2026 Eligibility & Release Date : ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం కింద ప్రభుత్వం త్వరలో విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13,000/- జమ చేయనన్నది. ఈ తల్లికి వందనం పథకం మీరు అర్హుల కాదా పిల్లలు చదువుతున్న బడికి వెళ్లి తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే స్కూల్ హెడ్ మాస్టర్ CSE వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఓటీపీ అవసరం లేదు. హోం పేజ్ లోనే సర్వీస్ మెనూకు వెళ్లాలి. స్క్రీన్ పై కనపడుతున్న తల్లికి వందనం టైటిల్ పైన క్లిక్ చేయాలి. అందులో విద్యార్థి ఎంపిక చేసే స్టేటస్ కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.15,000/- చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది అందులో రూ.13000/- నేరుగా తల్లికి బ్యాంకు ఖాతాలో జమ కాగా మిగిలిన రూ.2000/- పాఠశాల నిర్వహణ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ తల్లికి వందనం సజావుగా తమ జమ అయ్యేందుకు వీలుగా తల్లుల బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. అలాగే లబ్ధిదారుల ఖాతాకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధార్ సీడింగ్ పూర్తయి ఉండాలి. అలాగే ఈ కేవీసీ వివరాలకు కూడా అప్డేట్ గా ఉంటే తప్పనిసరిగా తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో తల్లికి వందనం ఈనెల 16, 17, 18 వ తేదీన నిర్వహించవలసిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. అదే రోజున తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని నారా లోకేష్ గారు తెలియజేశారు. మెగా PTM తో సంబంధం లేకుండా మరో తేదీన తల్లుల అకౌంట్లో 13 చొప్పున జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఆర్థిక లబ్ధి పొందాలనుకున్న ఎస్సి విద్యార్థులకు కచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాలని అధికారులు సూచించారు. 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన అర్హత కలిగిన ఎస్టీ విద్యార్థులకు తమ పేరు పైన బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ NPCI హోటల్లో లింక్ అయ్యి ఉండాలని తెలిపారు. విద్యార్థులకు 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు కూడా పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ జ్ పదో తరగతి మార్కులు లిస్ట్, తల్లిదండ్రులు బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఆధార్ కార్డు లింక్ మొబైల్ నెంబర్ ఇచ్చి అకౌంట్ తెరవడం జరుగుతుంది. ఆ తర్వాత NPCI లింకు కూడా చేపించాలని తెలిపారు. అలా లింకు కాకపోతే అకౌంట్లో డబ్బులు జమ కావు. ఈ విషయాన్ని ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా గమనించగలరు.


