RRB ALP Notification 2026 : రైల్వేలో కొలువుల జాతర.. భారీగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ విడుదల

RRB ALP Notification 2026 : రైల్వేలో కొలువుల జాతర.. భారీగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ విడుదల

RRB ALP Assistant Loco Pilot Job Recruitment 2026 Apply Now : భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)  2026-27  సంవత్సరానికి గాను అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) లో పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తికరమైన అభ్యర్థులు ఆన్లైన్లో https://www.rrbapply.gov.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

రైల్వేలో ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో భారీగా 11,127 ఉద్యోగుల భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. వయస్సు (01.07.2026 నాటికి) 18-30 సంవత్సరాలు లోపు వయసు ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభమవుతుంది.

పోస్ట్ వివరాలు

మొత్తం ఖాళీలు : 11,127

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 15 మే 2026

అప్లికేషన్ చివరి తేదీ : 14 జూన్ 2026

విద్య అర్హత  : పోస్ట్ నన్నుసరించి అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి, దాంతోపాటు వివిధ ట్రేడ్స్ లో ఐటిఐ ఉదాహరణకు (ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానికల్) అర్హత కలిగి ఉండాలి. ఎలక్ట్రానికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి

అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ &  ఓబీ వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

లోకు అసిస్టెంట్ లోకో పైలట్ ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పత్రాల ధ్రువీకరణ, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

నెల జీతము

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే ప్రారంభం శాలరీ పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అన్ని అలవెన్సెస్ కలిపి ₹45,000/- నెల జీతం ఇస్తారు.

అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) లెవెల్-2 పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 14.06.2026. అన్ని విధాలా ఆన్‌లైన్ విధానం https://www.rrbapply.gov.in లో దరఖాస్తులను సమర్పించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *