Junior College Admission 2026 : టీటీడీ కళాశాలలో దరఖాస్తు ఆహ్వానం
Sri Padmavati womens and Sri Venkateswara Junior College admissions 2026-27 Apply Now : తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఉమెన్స్ & శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ లో 2026-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రారంభమయ్యాయి. TTD అర్హుల విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 03 తేదీ లోపు https://admission.tirumala.org/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో వెబ్సైట్ లు ఇచ్చారు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి
విద్యార్థులు పై ఇచ్చిన స్టూడెంట్ మాన్యువల్ ఇన్ ఇంగ్లీష్ లేదా స్టూడెంట్ మాన్యువల్ ఇన్ తెలుగు రెండు బుక్స్ లు తమకు కావలసిన మ్యానువల్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకునే విధానాన్ని పూర్తిగా చదువుకోండి అనంతరం, స్టెప్ బై స్టెప్ పూర్తిగా చెక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి.
శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల & శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2026-27 వివిధ గ్రూపులు సీట్లు వాటి ప్రవేశలు కావలసిన అర్హత సీట్లు భర్తీ విధానం మార్గదర్శకాలు అన్ని వివరంగా ఉన్నాయి. విద్యార్థులు పూర్తిగా తెలుసుకొని గడువు లోపలనే రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాల సీటు తత్కాలికంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Junior College Admission 2026 Click Here

