10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల | CSIR NEIST Multi Tasking Staff & Driver Full Notification 2026 Apply Now
CSIR NEIST Multi Tasking Staff and Driver Job Full Notification 2026 Apply Now – Telugu Jobs Point : ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. CSIR-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది.ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-NEIST వెబ్‌సైట్ https://www.neist.res.in లో అందుబాటులో ఉంటుంది [ఇది 05.05.2026న ఉదయం 8:30 గంటలకు ప్రారంభమై 04.06.2026న సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.
CSIR-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST)లో 10 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 10 ఖాళీలున్నాయి. 10th, 12th పాసై, 18-27 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4, 2026. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు స్టార్టింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ. 33,375/- & డ్రైవర్ రూ. 36,700/- చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 04.06.2026 లోపు CSIR-NEIST వెబ్‌సైట్ https://www.neist.res.in లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

CSIR NEIST Multi Tasking Staff and Driver Job Full Notification 2026 Out apply 10 Vacancy Overview :
సంస్థ పేరు ::CSIR-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో జాబ్స్
పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::10
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 27 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.₹19,900/- to ₹63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 05.05.2026
దరఖాస్తుచివరి తేదీ :: 04.06.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.neist.res.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ 10 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»అవసరమైన విద్యా అర్హతలు :
•మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ రూ. 33,375/- శాలరీ ఉంటుంది.
•డ్రైవర్ : 10వ తరగతిలో ఉత్తీర్ణత. తక్కువ మరియు అధిక వేగ వాహనాలు (LMV) కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం. మోటారు యంత్రాంగంపై పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్నపాటి లోపాలను సరిచేయగలగాలి). కనీసం 3 సంవత్సరాల పాటు మోటారు కారు నడిపిన అనుభవం. స్టార్టింగ్ రూ. 36,700/- శాలరీ ఉంటుంది.
»నెల జీతం : ఎంపికైన అభ్యర్థులు నెలకు స్టార్టింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ. 33,375/- & డ్రైవర్ రూ. 36,700/- మధ్యలో జీతం ఇస్తారు.సాధారణ అలవెన్సులు అంటే కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం (TA) మొదలైనవి ఉంటాయి. కౌన్సిల్ ఉద్యోగులు కూడా CSIR కేటాయింపు నిబంధనల ప్రకారం, లభ్యతను బట్టి, వారికి అర్హత ఉన్న రకమైన వసతికి అర్హులు, ఈ సందర్భంలో HRA వర్తించదు.
»వయోపరిమితి: 04 జూన్ 2026 చివరి తేదీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు గరిష్ట వయసు 25 సంవత్సరాలు & డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయసు 27 సంవత్సరాలు లోపు ఉడాలి. షెడ్యూల్డ్ కులాలు (SC)/ షెడ్యూల్డ్ తెగలు [ST] వారికి 05 సంవత్సరాలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల [OBC (NCL)] వారికి 03 సంవత్సరాల మేర గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
»దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎస్‌బిఐ కలెక్ట్ ద్వారా రూ. 500/- దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. అయితే, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ మహిళలు/ సీఎస్ఐఆర్ ఉద్యోగులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి :: ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-NEIST వెబ్‌సైట్ https://www.neist.res.in లో అందుబాటులో ఉంటుంది [ఇది 05.05.2026న ఉదయం 8:30 గంటలకు ప్రారంభమై 04.06.2026న సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది]. ఆన్‌లైన్ దరఖాస్తులను పూరించడానికి, అభ్యర్థులు (CSIR-NEIST కెరీర్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న) సూచనలను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05.05.2026
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 04.06.2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Office Website Click Here

