కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now
Latest RRB Isolated Category Recruitment 2026 Latest lab assistant Job Notification 2026 Apply Now: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) ద్వారా ఐసోలేటెడ్ కేటగిరీలలోని 312 పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మీకు అప్లై చేసుకునే వీలుగా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ 39 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- మధ్య శాలరీ ఇస్తారు. దరఖాస్తు ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ & సమయం 29/01/2026 (23:59 గంటలు) లోపు https://www.rrbapply.gov.in/ చివరి తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Latest RRB Isolated Category lab assistant Job Recruitment 2026 Apply 39 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీలలో జాబ్స్
పోస్ట్ పేరు :: ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 312 అందులో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 39 ఉన్నాయి.
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18- 30 సంవత్సరాలు
విద్య అర్హత :: ఇంటర్మీడియట్
నెల జీతం :: రూ.₹19,900/- to ₹63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 30 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 29 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు:
•ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 39 ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని 273 చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ అనువాదకుడు (హిందీ), సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్జ్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ (శిక్షణ) & సైంటిఫిక్ సూపర్‌వైజర్/ఎర్గోనామిక్స్ మరియు శిక్షణ ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
• ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఇంటర్మీడియట్ లో సైన్స్ (భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం) సబ్జెక్టులుగా లేదా దానికి సమానమైనది అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకో అప్లై చేసుకోండి.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ₹19,900/- to ₹63,200/- మధ్య నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయోపరిమితి (29 జనవరి, 2026 నాటికి) 18- 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: SC, ST, PWBD, మాజీ సైనికుడు, మహిళా దరఖాస్తుదారులు మరియు RRB ఉద్యోగులకు దరఖాస్తు రుసుము చెల్లింపు 250/, మిగిలిన అభ్యర్థులందరికీ కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: నైపుణ్య పరీక్ష/వ్యక్తిగత ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : బోర్డు (RRB) వెబ్‌సైట్‌ల https://www.rrbapply.gov.in/ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది. వివిధ జోనల్ రైల్వేలు మరియు భారతీయ రైల్వేల ఉత్పత్తి యూనిట్లలోని ఐసోలేటెడ్ కేటగిరీల వివిధ పోస్టుల కోసం CEN యొక్క పేరా 4.0లో పేర్కొన్న అర్హత కలిగిన భారతీయ జాతీయులు మరియు ఇతర జాతీయుల నుండి RRBలు https://www.rrbapply.gov.in/ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 29/01/2025 23.59 గంటలలోపు ఎంపిక చేసుకున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ & సమయం:: 30/12/2025 (00:00 గంటలు)
•దరఖాస్తు ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ & సమయం :: 29/01/2026 (23:59 గంటలు)

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

